Telugu Lyrics
అదిగో అదిగో పుడుతుంది అనుకుంటా
అనుకుంటా అంతా జరుగుతుంది అనుకుంటా
అదిగో అదిగో పుడుతుంది అనుకుంటా
ఆలొచనలో ఆశలన్నీ
రేపటికై ఈ క్షణమే
ఈ జగతిలో ఈ క్షణమే
తనకై తాను పుడుతుంది
అనుకుంటా అంతా జరుగుతుంది అనుకుంటా
అదిగో అదిగో పుడుతుంది అనుకుంటా
తను ఎదగదు తను విడవదు
సరికొత్త రూపం
తను నడవదు తను పడదు
వింతైన తీరం
తను ఎదగదు తను విడవదు
సరికొత్త రూపం
తను నడవదు తను పడదు
వింతైన తీరం
కన్నుల ముందు కదిలే కల
మనసులోనే మెరిసే తార
ఎన్నో ఎన్నో కలలు నిజం
అనుకున్నప్పుడే
అనుకుంటా అంతా జరుగుతుంది అనుకుంటా
అదిగో అదిగో పుడుతుంది అనుకుంటా
ఒక పరిచయం ఒక విరహం
ఒక వెతుకులాట
ఒక ఊహలో ఒక గమ్యం
మరింత లోతుగా
ఒక పరిచయం ఒక విరహం
ఒక వెతుకులాట
ఒక ఊహలో ఒక గమ్యం
మరింత లోతుగా
కోరికలేమో తీరునుగా
దూరమేమో చేరునుగా
జీవితమంతా ఇక్కడ
ఒక మలుపేగా
అనుకుంటా అంతా జరుగుతుంది అనుకుంటా
అదిగో అదిగో పుడుతుంది అనుకుంటా
అనుకుంటా అంతా జరుగుతుంది అనుకుంటా
అదిగో అదిగో పుడుతుంది అనుకుంటా
ఆలొచనలో ఆశలన్నీ
రేపటికై ఈ క్షణమే
ఈ జగతిలో ఈ క్షణమే
తనకై తాను పుడుతుంది
English Lyrics / Transliteration
Adigo adigo puduthundi anukunta
Anukunta antha jaruguthundi anukunta
Adigo adigo puduthundi anukunta
Aalochanalo aashalanni
Repataikai ee kshaname
Ee jagathilo ee kshaname
Thanakai thaano puduthundi
Anukunta antha jaruguthundi anukunta
Adigo adigo puduthundi anukunta
Thanu edagadu thanu viduvadu
Sarikottha roopam
Thanu nadavadu thanu padadu
Vinthaina theeram
Thanu edagadu thanu viduvadu
Sarikottha roopam
Thanu nadavadu thanu padadu
Vinthaina theeram
Kannula mundu kadile kala
Manasulone merise thaara
Enno enno kalalu nijam
Anukunnappude
Anukunta antha jaruguthundi anukunta
Adigo adigo puduthundi anukunta
Oka parichayam oka viraham
Oka vethukulaata
Oka oohalo oka gamyam
Marintha lothugaa
Oka parichayam oka viraham
Oka vethukulaata
Oka oohalo oka gamyam
Marintha lothugaa
Korikalamemo theerunu gaa
Dhoorame mo cherunu gaa
Jeevithamantha ikkada
Oka malupe gaa
Anukunta antha jaruguthundi anukunta
Adigo adigo puduthundi anukunta
Anukunta antha jaruguthundi anukunta
Adigo adigo puduthundi anukunta
Aalochanalo aashalanni
Repataikai ee kshaname
Ee jagathilo ee kshaname
Thanakai thaano puduthundi