Telugu Lyrics
నా గుండెల్లో రాశావే
హలో హలో ప్రేమలేఖ
నా గుండెల్లో రాశావే
మధుమాసం నువ్వేలే
మల్లెల వాన నువ్వేలే
నేను నీడలా నీ వెంటే
నీతోనే కలసి ఉంటా
హలో హలో ప్రేమలేఖ
నా గుండెల్లో రాశావే
సందె పొద్దు వెన్నెల
నా కళ్ళలో నింపేసావే
మెల్లగా నా మనసులో
మరో లోకం తెచ్చేసావే
నీ చుపుల గాలికి
నా మనసు రేగిందే
ఆ వలపు తుఫానులో
నే కొట్టుకు పోతున్నా
హలో హలో ప్రేమలేఖ
నా గుండెల్లో రాశావే
రంగురంగుల కలలు
నేను నీతో చూస్తున్నా
రెప్పవేయని చూపులతో
నీతోనే ముచ్చటిస్తున్నా
నీ పెదవుల పిలుపుతో
నా ప్రాణం నిలిచింది
ఆ తీయని స్పర్శతో
నే పులకింతల మునిగపోనా
హలో హలో ప్రేమలేఖ
నా గుండెల్లో రాశావే
మధుమాసం నువ్వేలే
మల్లెల వాన నువ్వేలే
నేను నీడలా నీ వెంటే
నీతోనే కలసి ఉంటా
హలో హలో ప్రేమలేఖ
నా గుండెల్లో రాశావే
English Lyrics / Transliteration
Naa gundello raasave
Hello hello premalekha
Naa gundello raasave
Madhumasam nuvvele
Mallela vaana nuvvele
Nenu needalaa nee vente
Neethone kalasi untaa
Hello hello premalekha
Naa gundello raasave
Sandhe poddu vennela
Naa kallalo nimpeseve
Mellaga naa manasulo
Maro lokam thecheseve
Nee chupula gaaliki
Naa manasu regindhe
Aa valapu thufaanulo
Ne kottuku pothunnaa
Hello hello premalekha
Naa gundello raasave
Rangurangula kalalu
Nenu neetho choosthunnaa
Reppaveyani chupulatho
Neethone muchatistunnaa
Nee pedavula piluputho
Naa praanam nilichindhi
Aa theeyani sparshatho
Ne pulakinthala munigiponaa
Hello hello premalekha
Naa gundello raasave
Madhumasam nuvvele
Mallela vaana nuvvele
Nenu needalaa nee vente
Neethone kalasi untaa
Hello hello premalekha
Naa gundello raasave