Telugu Lyrics
మిల మిల మెరిసే మిస్సంధాం
ముస ముసలాడే మిస్సంధాం
ముద్దు ముద్దుగా మిస్సంధాం
ఓహో మిస్సంధాం
మిస్సంధాం…
మెత్తని వెన్నెలలో
ఎంత సొగసులు ఉన్నాయో
చూసెలోపు కరిగిపోనీ
ఆ కబుర్లే వింటానో
మైమరచిపోయిన మనసులు
అన్నీ అడగాలన్నా
మిసా మిసాలె మిస్సంధాం
మిల మిల మెరిసే మిస్సంధాం
ముస ముసలాడే మిస్సంధాం
ముద్దు ముద్దుగా మిస్సంధాం
చెమ్మ చెక్క చిన్నది
మాయ చేసిందెవ్వరో
చెంపకింద చుక్క ఒకటి
నాన్న నీడ నీది
కమ్మటి గాలి వీచెలో
తనువొదిగే తీరులో
కనుగొనే కలలిన్ని
కడలిలో అలలవ్వగా
మిసా మిసాలె మిస్సంధాం
మిల మిల మెరిసే మిస్సంధాం
ముస ముసలాడే మిస్సంధాం
ముద్దు ముద్దుగా మిస్సంధాం
ఓహో మిస్సంధాం
మిస్సంధాం…
English Lyrics / Transliteration
Mila Milamerise Missandham
Musa Musalade Missandham
Muddu Mudduga Missandham
Oho Missandham
Missandham…
Mettani Vennelalo
Entha Sogusulu Unnayo
Chuseloopu Karigiponi
Aa Kaburle Vintano
Maimarachipoyina Manasulu
Anni Adagalanna
Misa Misale Missandham
Mila Milamerise Missandham
Musa Musalade Missandham
Muddu Mudduga Missandham
Chemma Chekka Chinnadi
Maya Chesindevvaro
Chempakinda Chukka Okati
Nanna Needa Needi
Kammati Gaali Veechelo
Thanuvodige Theerulo
Kanugone Kalalainni
Kadalilo Alalavvaga
Misa Misale Missandham
Mila Milamerise Missandham
Musa Musalade Missandham
Muddu Mudduga Missandham
Oho Missandham
Missandham…