Telugu Lyrics
పసిడి తాకే నువ్వే భామగా మారేయ్
ముగ్గులేసే చెలివే ముచ్చటించే మాయే
ముద్దులొలికే నవ్వే ముత్యాల పూసాయే
పాలు పొంగే వయసే పండగ చేసెయ్
పసిడి తాకే నువ్వే భామగా మారేయ్
ముగ్గులేసే చెలివే ముచ్చటించే మాయే
ముద్దులొలికే నవ్వే ముత్యాల పూసాయే
అందమంటే నీదే అందాల చిలికే
చెలిమి అంటే నీదే చమక్కుల మలికే
సరసమంటే నీదే సరిగమల పిలిచే
వలపంటే నీదే వయ్యారాల కలిపే
శయ్యలోన చిలిపితోడ
మల్లెపూల వానరమ్మ
నవ్వులే నవమాసాల
నాయికమ్మ
పాలు పొంగే వయసే పండగ చేసెయ్
పసిడి తాకే నువ్వే భామగా మారేయ్
ముగ్గులేసే చెలివే ముచ్చటించే మాయే
ముద్దులొలికే నవ్వే ముత్యాల పూసాయే
చీరకొంగు తీసే చీకటిని తెంచే
వేడికెంటోడివే వెలుగును పంచే
వయ్యారాలు తీసే వలపుల విరిసే
వయ్యారాల కొమ్మై వరసను కలిపే
నీ ఒడినే నాసొంతం
అంటూ సాగే క్షణాన
ఏడు జన్మల దాంపత్యం
తోడవునమ్మ
పాలు పొంగే వయసే పండగ చేసెయ్
పసిడి తాకే నువ్వే భామగా మారేయ్
ముగ్గులేసే చెలివే ముచ్చటించే మాయే
ముద్దులొలికే నవ్వే ముత్యాల పూసాయే
పాలు పొంగే వయసే పండగ చేసెయ్
పసిడి తాకే నువ్వే భామగా మారేయ్
ముగ్గులేసే చెలివే ముచ్చటించే మాయే
ముద్దులొలికే నవ్వే ముత్యాల పూసాయే
English Lyrics / Transliteration
Pasidi taake nuvve bhaamagaa maarey
Muggulese chelve muchatinche maaye
Muddhulolike navve muthyala poosaaye
Paalu ponge vayase pandaga chesey
Pasidi taake nuvve bhaamagaa maarey
Muggulese chelve muchatinche maaye
Muddhulolike navve muthyala poosaaye
Andamante needhe andala chilike
Chelimi ante needhe chamakkula malike
Sarasamante needhe sarigamala piliche
Valapante needhe vayyaarala kalipe
Shayyalona chilipithoda
Mallepoola vaanaramamma
Navvule navamaasaala
Naayakamamma
Paalu ponge vayase pandaga chesey
Pasidi taake nuvve bhaamagaa maarey
Muggulese chelve muchatinche maaye
Muddhulolike navve muthyala poosaaye
Cheerakongu theese cheekatini thenche
Vedikentodive velugunu panche
Vayyaralu theese valapula virise
Vayyarala kommai varasunu kalipe
Nee odine naasontam
Antu saage kshanaana
Edu janmala daampatyam
Thodavunamma
Paalu ponge vayase pandaga chesey
Pasidi taake nuvve bhaamagaa maarey
Muggulese chelve muchatinche maaye
Muddhulolike navve muthyala poosaaye
Paalu ponge vayase pandaga chesey
Pasidi taake nuvve bhaamagaa maarey
Muggulese chelve muchatinche maaye
Muddhulolike navve muthyala poosaaye