Telugu Lyrics
అమ్మానే పిలిచేవాడు ఒడియప్పా
అమ్మా నే నమ్మేదాని ఒడియప్పా
జగమంతం నీలోన ఒడియప్పా
నాకొక చందమామ ఒడియప్పా
ఒడియప్పా ఒడియప్పా ఓడమ్మాయమ్మా
అమ్మానే పిలిచేవాడు ఒడియప్పా
అమ్మా నే నమ్మేదాని ఒడియప్పా
పాల కడలి లోన పవళించేవాడా
నీ పాదాలకు నా నమస్కారం
అందరి ఆశలు తీర్చేవాడా
నీ దీవెనలే నాకో ఆనందం
ఆలయానికొచ్చిన ఆశలన్ని
నీ మదిలో నిలిచిపోవా
నిన్ను నమ్మిన వారికి
అంతులేని సిరుల నివ్వవా
ఏ జన్మ పుణ్యమో
ఏ దైవ వరమో
నీ సన్నిధానం దొరికింది
నా జన్మ ధన్యం అయ్యింది
ఒడియప్పా ఒడియప్పా ఓడమ్మాయమ్మా
అమ్మానే పిలిచేవాడు ఒడియప్పా
అమ్మా నే నమ్మేదాని ఒడియప్పా
కష్టాల కడలిని దాటించవా
నీ కరుణ నీడలో సేద తీర్చవా
లోకం విడిచి నీ ఒడి చేరా
నాకేం లోటు లేదు తెలుసా
ఏ అండ లేకున్నా
ఏ బంధం లేకున్నా
నీవుంటే చాలు దైవమా
నా గుండెల్లో నీవుంటే
నా చేయి నీవుంటే
నన్ను గెలిచేదెవరు లోకమా
రేపటి లోకం నీదే
నా రూపం నీదే
నీ ప్రేమలోన తేలిపోవా
ఒడియప్పా ఒడియప్పా ఓడమ్మాయమ్మా
అమ్మానే పిలిచేవాడు ఒడియప్పా
అమ్మా నే నమ్మేదాని ఒడియప్పా
జగమంతం నీలోన ఒడియప్పా
నాకొక చందమామ ఒడియప్పా
ఒడియప్పా ఒడియప్పా ఓడమ్మాయమ్మా
English Lyrics / Transliteration
Ammāne pilichevādu Odiyappa
Ammā nē nammēdāni Odiyappa
Jagamantaṁ nilōna Odiyappa
Nākoka chandamāma Odiyappa
Odiyappa Odiyappa Odammayamma
Ammāne pilichevādu Odiyappa
Ammā nē nammēdāni Odiyappa
Pāla kaḍali lōna pavaḷin̄chēvāḍa
Nī pādālaku nā namaskāraṁ
Andari āśalu tīrchēvāḍa
Nī dīvenalē nākō ānandaṁ
Ālayanikochna āśalanni
Nī madilō nilichipōvā
Ninnu nammina vāriki
Antulēni sirula nivvavā
Ē janma puṇyamō
Ē daiva varamō
Nī sannidhānaṁ dorikindi
Nā janma dhanyaṁ ayyindi
Odiyappa Odiyappa Odammayamma
Ammāne pilichevādu Odiyappa
Ammā nē nammēdāni Odiyappa
Kaṣṭāla kaḍalini dāṭin̄chavā
Nī karuṇa nīḍalō sēda tīrchavā
Lōkaṁ viḍichi nī oḍi chērā
Nākēṁ lōṭu lēdu telusā
Ē aṇḍa lēkunna
Ē bandhaṁ lēkunna
Nīvuṇṭē chālu daivama
Nā guṇḍellō nīvuṇṭē
Nā chēyi nīvuṇṭē
Nannu gelichēdevaru lōkama
Rēpaṭi lōkaṁ nīde
Nā rūpaṁ nīde
Nī prēmalōna tēlipōvā
Odiyappa Odiyappa Odammayamma
Ammāne pilichevādu Odiyappa
Ammā nē nammēdāni Odiyappa
Jagamantaṁ nilōna Odiyappa
Nākoka chandamāma Odiyappa
Odiyappa Odiyappa Odammayamma