Telugu Lyrics
పరువం నీదేనని మురిసెను నా మది
ఒకసారి నాతో పలికెను ఈ రాగం
నీ చూపులే చెప్పెను ప్రియతమా
కౌగిలిలో సేరించమని
పరువం నీదేనని మురిసెను నా మది
పరువం నీదేనని మురిసెను నా మది
కనులు కనులు కలిసిన వేళ
కరిగెను నా లోకం
వలపు వలపు తొలచిన వేళ
మెరిసెను నా సొంతం
నేను నీలోన నేను నీలోన
కరిగిపోనా ప్రియతమా
ఈ క్షణం ఈ బంధం
అంతం కాదని
పరువం నీదేనని మురిసెను నా మది
పరువం నీదేనని మురిసెను నా మది
అందుకొనమని చేతులు చాచెను
లోకం ఊహల వల
అందుకోవని దూరము నుండెను
నీ ప్రేమ రేఖల
నా ప్రేమ నీదే సుమా
నా ప్రాణం నీదే సుమా
ఈ జన్మ నీదే సుమా
చెలియా
నీ వెన్నెలలో విరిసెను
నా మనసు మల్లెపూవై
పరువం నీదేనని మురిసెను నా మది
పరువం నీదేనని మురిసెను నా మది
ఒకసారి నాతో పలికెను ఈ రాగం
నీ చూపులే చెప్పెను ప్రియతమా
కౌగిలిలో సేరించమని
పరువం నీదేనని మురిసెను నా మది
పరువం నీదేనని మురిసెను నా మది
English Lyrics / Transliteration
Paruvam needenani murisenu naa madi
Okasaari naatho palikenu ee raagam
Nee choopule cheppenu priyatamaa
Kaugililo serinchamani
Paruvam needenani murisenu naa madi
Paruvam needenani murisenu naa madi
Kanulu kanulu kalisina vela
Karigenu naa lokam
Valapu valapu tholachina vela
Merisenu naa sontham
Nenu neelona nenu neelona
Karigipona priyatamaa
Ee kshanam ee bandham
Antham kaadani
Paruvam needenani murisenu naa madi
Paruvam needenani murisenu naa madi
Andukonamani chethulu chaachenu
Lokam oohala vala
Andukovvani dooramu undenu
Nee prema rekala
Naa prema nee dhee sumaa
Naa praanam nee dhee sumaa
Ee janma nee dhee sumaa
Cheliyaa
Nee vennelalo virisenu
Naa manasu mallepoovai
Paruvam needenani murisenu naa madi
Paruvam needenani murisenu naa madi
Okasaari naatho palikenu ee raagam
Nee choopule cheppenu priyatamaa
Kaugililo serinchamani
Paruvam needenani murisenu naa madi
Paruvam needenani murisenu naa madi