Telugu Lyrics
యెడతెగక యుండునెడ
ఈ భారమును మోసెనెవడు
రక్షింప వచ్చెనెవడు
రక్షించువాడవు నీవే
పరిశుద్ధుడవు నీవే
ప్రభువైన యేసయ్యా
నీకు స్తుతులు స్తోత్రములు
ఎన్నెల్లా ఈ లోకబాధ
యెడతెగక యుండునెడ
ఈ భారమును మోసెనెవడు
రక్షింప వచ్చెనెవడు
రక్షించువాడవు నీవే
పరిశుద్ధుడవు నీవే
ప్రభువైన యేసయ్యా
నీకు స్తుతులు స్తోత్రములు
నరనరములు నలిగిపోయె
శరీరము రక్తంబులాయె
పాపములన్నిటినీ మోయుచు
సిలువలో మరణమందెను
బలహీనులైన మమ్ములను
బలముతో నింపువాడవు
నీ కృపలో నమ్ముకొనుచు
నిలచియుందుము ప్రభువా
ఎన్నెల్లా ఈ లోకబాధ
యెడతెగక యుండునెడ
ఈ భారమును మోసెనెవడు
రక్షింప వచ్చెనెవడు
రక్షించువాడవు నీవే
పరిశుద్ధుడవు నీవే
ప్రభువైన యేసయ్యా
నీకు స్తుతులు స్తోత్రములు
మరణమును జయించినవాడ
నీవే మా రక్షకుడ
తిరుగా లేచియున్నవాడ
నీవే మా ఆశరక్ష
నిన్ను వెంబడించు వారికే
నిత్యజీవము దొరకును
నీ నామమున జరుగును
అద్భుత కార్యములు
ఎన్నెల్లా ఈ లోకబాధ
యెడతెగక యుండునెడ
ఈ భారమును మోసెనెవడు
రక్షింప వచ్చెనెవడు
రక్షించువాడవు నీవే
పరిశుద్ధుడవు నీవే
ప్రభువైన యేసయ్యా
నీకు స్తుతులు స్తోత్రములు
English Lyrics / Transliteration
Yedategaka yunduneda
Ee bhaaramunu mosenevadu
Rakshimpa vacchenevadu
Rakshinchuvaadavu neeve
Parishuddhudavu neeve
Prabhuvaina Yesayya
Neeku sthutulu sthotramulu
Ennella ee lokabaadha
Yedategaka yunduneda
Ee bhaaramunu mosenevadu
Rakshimpa vacchenevadu
Rakshinchuvaadavu neeve
Parishuddhudavu neeve
Prabhuvaina Yesayya
Neeku sthutulu sthotramulu
Naranaramulu naligipoye
Shareeramu rakthambulaye
Paapamulannitinee moyuchu
Siluvalo maranamandenu
Balaheenulaina mammulanu
Balamutho nimpuvadu
Nee krupalo nammukonuchu
Nilachiyundumu prabhua
Ennella ee lokabaadha
Yedategaka yunduneda
Ee bhaaramunu mosenevadu
Rakshimpa vacchenevadu
Rakshinchuvaadavu neeve
Parishuddhudavu neeve
Prabhuvaina Yesayya
Neeku sthutulu sthotramulu
Maranamunu jayinchinavada
Neeve maa rakshakuda
Thirugaa lechiyunnavada
Neeve maa aasharaksha
Ninnu vembadinchu vaarike
Nityajeevanu dorakunu
Nee naamamuna jarugunu
Adbhuta karyamulu
Ennella ee lokabaadha
Yedategaka yunduneda
Ee bhaaramunu mosenevadu
Rakshimpa vacchenevadu
Rakshinchuvaadavu neeve
Parishuddhudavu neeve
Prabhuvaina Yesayya
Neeku sthutulu sthotramulu