Telugu Lyrics
నీడనంటివి నా దేవా
నేను పాపి నయినా
నన్ను ప్రేమించినావు నా ప్రియతమా
వెంట నాది నీడనంటివి
నీడనంటివి నా దేవా
నేను పాపి నయినా
నన్ను ప్రేమించినావు నా ప్రియతమా
యేసు నా యేసు
మరణమును జయించిన యేసు
యేసు నా యేసు
మరణమును జయించిన యేసు
నీ రక్తముతో కడిగినావు
నన్ను నీదిగా చేసికున్నావు
నీవు లేని లోకములో
నేను జీవించలేను దేవా
నీ రక్తముతో కడిగినావు
నన్ను నీదిగా చేసికున్నావు
నీవు లేని లోకములో
నేను జీవించలేను దేవా
యేసు నా యేసు
మరణమును జయించిన యేసు
యేసు నా యేసు
మరణమును జయించిన యేసు
నీవే నా మార్గము
నీవే నా సత్యము
నీవే నా జీవము
నా ప్రభువైన యేసు
నీవే నా మార్గము
నీవే నా సత్యము
నీవే నా జీవము
నా ప్రభువైన యేసు
యేసు నా యేసు
మరణమును జయించిన యేసు
యేసు నా యేసు
మరణమును జయించిన యేసు
English Lyrics / Transliteration
Needanantivi naa devaa
Nenu paapi nayinaa
Nannu preminchinaavu naa priyatamaa
Venta naadi needanantivi
Needanantivi naa devaa
Nenu paapi nayinaa
Nannu preminchinaavu naa priyatamaa
Yesu naa Yesu
Maranamunu jayinchina Yesu
Yesu naa Yesu
Maranamunu jayinchina Yesu
Nee rakthamutho kadiginaavu
Nannu needigaa chesukunnaavu
Neevu leni lokamulo
Nenu jeevinchalenu devaa
Nee rakthamutho kadiginaavu
Nannu needigaa chesukunnaavu
Neevu leni lokamulo
Nenu jeevinchalenu devaa
Yesu naa Yesu
Maranamunu jayinchina Yesu
Yesu naa Yesu
Maranamunu jayinchina Yesu
Neeve naa maargamu
Neeve naa satyamu
Neeve naa jeevamu
Naa prabhuvaina Yesu
Neeve naa maargamu
Neeve naa satyamu
Neeve naa jeevamu
Naa prabhuvaina Yesu
Yesu naa Yesu
Maranamunu jayinchina Yesu
Yesu naa Yesu
Maranamunu jayinchina Yesu