Telugu Lyrics
బాబా శరణం సాయి బాబా శరణం
శరణం భజించుటయే సాయి బాబా శరణం
భక్తితో పిలిచిన భక్త జనముల
శంకర సమానుడై కాచెను సాయిబాబా
కారుణ్య మూర్తివి కల్ప తరువు నీవే
కరుణించు ప్రభో కరుణించు ప్రభో
నమ్మిన వారికే నరసింహమూర్తివి
నాయందు దయచూపు సాయి ప్రభో
శరణం భజించుటయే సాయి బాబా శరణం
భక్తితో పిలిచిన భక్త జనముల
శంకర సమానుడై కాచెను సాయిబాబా
కారుణ్య మూర్తివి కల్ప తరువు నీవే
కరుణించు ప్రభో కరుణించు ప్రభో
నమ్మిన వారికే నరసింహమూర్తివి
నాయందు దయచూపు సాయి ప్రభో
English Lyrics / Transliteration
Baba saranam Sai Baba saranam
Saranam bhajinchutaye Sai Baba saranam
Bhakthitho pilichina bhakta janamula
Shankara samanudai kaachenu Saibaba
Karunya murthivi kalpa tharuvu neeve
Karuninchu prabho karuninchu prabho
Nammna varike Narashima murthivi
Nayanadhu dayachupu Sai prabho
Saranam bhajinchutaye Sai Baba saranam
Bhakthitho pilichina bhakta janamula
Shankara samanudai kaachenu Saibaba
Karunya murthivi kalpa tharuvu neeve
Karuninchu prabho karuninchu prabho
Nammna varike Narashima murthivi
Nayanadhu dayachupu Sai prabho