Telugu Lyrics
మరువకురా నరజన్మ
సారంబుగా చేతులకు
పనులు చేయుటె నీ ధర్మం
చకని వెన్నెల కాంతులు
చూచుచున్నావుగా
అంతులేని ఆకాశం
అపురూపంగా చూచుచున్నావుగా
రెండు కన్నులు నీకిచ్చె
రక్షించుకొనుటగా
రెండు చెవులు నీకిచ్చె
సద్గుణముల వినుటగా
నోరు నీకిచ్చె స్వామి
నమ్మకంబు పలికుటగా
చేతులు నీకిచ్చె
సొంత దైవంబు కొలుచుటగా
మరువకురా మరువకురా
మరువకురా నరజన్మ
సారంబుగా చేతులకు
పనులు చేయుటె నీ ధర్మం
గురువైన గుడిలోన
గోవిందుని చూచుచు
అన్నమైన భోజనం
అందరితో పంచుటగా
కన్నతల్లి కరుణతో
కాచుకొనెను నీ కొరకు
తండ్రి నీకు ధైర్యం
తగు మాటలు చెప్పెనుగా
మరువకురా మరువకురా
మరువకురా నరజన్మ
సారంబుగా చేతులకు
పనులు చేయుటె నీ ధర్మం
English Lyrics / Transliteration
Maruvakura narajanma
Saarambugaa chethulaku
Panulu cheyute nee dharmam
Chakkani vennela kaanthulu
Choochuchunnaavugaa
Anthuleni aakaasham
Apurupangaa choochuchunnaavugaa
Rendu kannulu neekicche
Rakshinchukonutagaa
Rendu chevulu neekicche
Sadgunamula vinutagaa
Noru neekicche swami
Nammakambu palikutagaa
Chethulu neekicche
Sontha daivambu koluchutagaa
Maruvakura maruvakura
Maruvakura narajanma
Saarambugaa chethulaku
Panulu cheyute nee dharmam
Guruvaina gudilona
Govinduni choochuchu
Annmaina bhojanam
Andaritho panchutagaa
Kannathalli karunatho
Kaachukonenu nee koraku
Thandri neeku dhairyam
Thagu maatalu cheppenugaa
Maruvakura maruvakura
Maruvakura narajanma
Saarambugaa chethulaku
Panulu cheyute nee dharmam