Telugu Lyrics
శ్రీ సాయి నామవల్లే శ్రీనివాస శరణం
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
అండ పిండ బ్రాహ్మాండమునకు మూలము నీవయా
నా గుండె గూటిలోన వెలిగే దివ్వె నీవయా
పరమాత్మా పరమాత్మా పరమాత్మా పరమాత్మా
పరమాత్మా పరమాత్మా పరమాత్మా పరమాత్మా
అష్టలక్ష్ములు నీవే ఆదిశక్తి రూపమే
అంతరంగమె నీవే అందుకొనవా నా స్తుతి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి
సాయి నామవల్లి సాగే నా జీవిత యానం
శ్రీ సాయి నామవల్లే శ్రీనివాస శరణం
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Shri Sai naamavalle Srinivaasa sharanam
Narayana Narayana Narayana Narayana
Narayana Narayana Narayana Narayana
Anda pinda brahmaandamunaku moolamu neevayaa
Naa gunde gootinlo velige divve neevayaa
Paramatma Paramatma Paramatma Paramatma
Paramatma Paramatma Paramatma Paramatma
Ashta Lakshmi lu neeve Aadi Shakti roopame
Antarangame neeve andukonavaa naa stuthi
Shri Sai Shri Sai Shri Sai Shri Sai
Shri Sai Shri Sai Shri Sai Shri Sai
Sai naamavalli saage naa jeevitha yaanam
Shri Sai naamavalle Srinivaasa sharanam
Narayana Narayana Narayana Narayana
Narayana Narayana Narayana Narayana