Telugu Lyrics
మాయలోకం మైసామో
నీలోకం నాలోకం
ఒక్కటైతే మైసామో
కళ్ళు కళ్లు కలిపేస్తూ
మాట మాటే మరుస్తూ
హద్దులు దాటేస్తూ
హాయిగ తేలే మైసామో
కాలం ఆగే మైసామో
మన కలలే సాగే మైసామో
జీవితం సాగే మైసామో
నీతో నేనుంటే మైసామో
అలసట ఆరే మైసామో
ఆనందం మారే మైసామో
ఈ లోకం మరచే మైసామో
నీ తోడుంటే మైసామో
రంగులేన్నో చల్లేస్తూ
రంగునీవు నాలోనూ
మంచులాగ కరిగేస్తూ
తడిపిపో నా ప్రాణము
స్వరము నాదైతే
శృతి నీవవ్వగా
ప్రాణము నీదైతే
బంధం పెనవేసుగా
మైసామో మైసామో
మాయలోకం మైసామో
నీలోకం నాలోకం
ఒక్కటైతే మైసామో
కళ్ళు కళ్లు కలిపేస్తూ
మాట మాటే మరుస్తూ
హద్దులు దాటేస్తూ
హాయిగ తేలే మైసామో
కాలం ఆగే మైసామో
మన కలలే సాగే మైసామో
జీవితం సాగే మైసామో
నీతో నేనుంటే మైసామో
మైసామో మైసామో
మాయలోకం మైసామో
నీలోకం నాలోకం
ఒక్కటైతే మైసామో
English Lyrics / Transliteration
Mayalokam Maisammo
Neelokam Nalokam
Okkataite Maisammo
Kallu Kallu Kalipestu
Maata Maate Marustu
Haddulu Daatestu
Haayiga Tele Maisammo
Kaalam Aage Maisammo
Mana Kalale Saage Maisammo
Jeevitham Saage Maisammo
Neetho Nenunte Maisammo
Alasata Aare Maisammo
Aanandam Maare Maisammo
Ee Lokam Marache Maisammo
Nee Thodunte Maisammo
Rangulenno Challesthu
Rangu Neevu Naalonu
Manchulaaga Karigesthu
Thadipo Naa Praanamu
Swaramu Naadaithe
Shruthi Neevavvaga
Praanamu Needaithe
Bandham Penavesuga
Maisammo Maisammo
Mayalokam Maisammo
Neelokam Nalokam
Okkataite Maisammo
Kallu Kallu Kalipestu
Maata Maate Marustu
Haddulu Daatestu
Haayiga Tele Maisammo
Kaalam Aage Maisammo
Mana Kalale Saage Maisammo
Jeevitham Saage Maisammo
Neetho Nenunte Maisammo
Maisammo Maisammo
Mayalokam Maisammo
Neelokam Nalokam
Okkataite Maisammo