Telugu Lyrics
నవ్వే పెదవులలో ఏదో దాస్తున్నావే
మాటలన్నీ మాయమై మౌనం దాక్కుందా
మనసులోని మాటకే దారి వెతికిందా
ఏదో తెలియని ఓ చినుకులా
చిరుజల్లులా నువ్వొచ్చావా
వెలుగు చీకటిలో ఎటో చూస్తున్నావే
నవ్వే పెదవులలో ఏదో దాస్తున్నావే
చిన్ని గుండె లోతుల్లో కలలు దాచుకున్నా
లోకం చూడకుండా నీతో పయనం అంటానా
ఎదురుగా నువ్వుంటే ఇంకనేది నాకు భయం
మౌనంలో కూడా నీతోనే ఉంది ఓ మైకం
ఏదో తెలియని ఓ కలలా
చిరుగాలిలా నన్ను తాకావా
మెల్లగా కనులలో కలలు చిగురించగా
మెల్లిగా అడుగులు నీ దారికె సాగగా
హృదయపు లోతుల్లో సవ్వడులు మ్రోగగా
మల్లియల వానలా మాయ చేయవా
వెలుగు చీకటిలో ఎటో చూస్తున్నావే
నవ్వే పెదవులలో ఏదో దాస్తున్నావే
మాటలన్నీ మాయమై మౌనం దాక్కుందా
మనసులోని మాటకే దారి వెతికిందా
ఏదో తెలియని ఓ చినుకులా
చిరుజల్లులా నువ్వొచ్చావా
English Lyrics / Transliteration
Navve pedavulalo edo daastunave
Maatalanni maayamai mounam dakkunda
Manasuloni maatake daari vetikinda
Edo teliyani o chinukula
Chirujallula nuvvachchava
Velugu cheekati lo eto choostunave
Navve pedavulalo edo daastunave
Chinni gunde lothullo kalalu dachukunna
Lokam chudakunda neetho payanam antaana
Edurugaa nuvvunte inkenedi naaku bhayam
Mounamlo kooda neethone undi o maikam
Edo teliyani o kalala
Chirugaalila nannu taakava
Mellaga kanulalo kalalu chigurinchaga
Melliga adugulu nee daarike saagaga
Hridayapu lothullo savvadulu mrogaga
Malliyala vaana laa maaya cheyavaa
Velugu cheekati lo eto choostunave
Navve pedavulalo edo daastunave
Maatalanni maayamai mounam dakkunda
Manasuloni maatake daari vetikinda
Edo teliyani o chinukula
Chirujallula nuvvachchava