Telugu Lyrics
శరణం శబరీశ
శరణం శబరీశ
స్వామి శరణం అయ్యప్ప
పొన్నంబలమే ఎక్కి
వచ్చిన మన అయ్యప్ప
శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం
శబరీశ శరణం
అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప
కాలం గడిచిపోయె
ఆశలు చెదిరిపోయె
నిన్ను నమ్ముకొంటినయ్య
నా స్వామి నువ్వె నా దిక్కు
మలినములన్ని మాయమాయె
మనసు నిర్మలమాయె
నీ దివ్యరూపం కంటినయ్య
నా స్వామి నువ్వె నా గతి
మలయాళ స్వామి
శరణం శబరీశ
శరణం శబరీశ
శరణం శబరీశ
స్వామి శరణం అయ్యప్ప
శరణం శబరీశ
శరణం శబరీశ
శరణం శబరీశ
స్వామి శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanam Shabareesha
Sharanam Shabareesha
Swami Sharanam Ayyappa
Ponnambalame ekki
Vachina mana Ayyappa
Sharanam Ayyappa
Ayyappa Sharanam
Shabareesha Sharanam
Ayyappa Sharanam
Swami Sharanam Ayyappa
Kaalam gadichipoye
Aashalu chediripoye
Ninnu nammukontinayya
Na swami nuvve na dikku
Malinamulanni maayamaaye
Manasu nirmalamaaye
Nee divyarupam kantinayya
Na swami nuvve na gathi
Malayala Swami
Sharanam Shabareesha
Sharanam Shabareesha
Sharanam Shabareesha
Swami Sharanam Ayyappa
Sharanam Shabareesha
Sharanam Shabareesha
Sharanam Shabareesha
Swami Sharanam Ayyappa