Telugu Lyrics
నీవున్నావయ్యా..
పుడమిలోన..
నీవేనయ్యా..
పాలు పాలన..
నీ రుచులయ్యా..
పనిలోన..
నీవేనయ్యా..
పసిడి వెలుగులో..
నీ అందమయ్యా..
ప్రతి చోట..
నీవేనయ్యా..
వగల మగువలో..
నీ మాయలయ్యా..
వయసులో..
నీవేనయ్యా..
గాలి సవ్వడిలో..
నీ పాదాలయా..
గమనంలో..
నీవేనయ్యా..
అడవి లోన..
నీ రాగలయ్యా..
ఆకులో..
నీవేనయ్యా..
ఎత్తైన కొండపై..
నీ రూపమయ్యా..
ఏదైనా..
నీవేనయ్యా..
అనురాగ బంధంలో..
నీ ప్రేమలయ్యా..
అందరిలో..
నీవేనయ్యా..
లోకమంతా..
నీ లీలలయ్యా..
లోకేశా..
నీవేనయ్యా..
పువ్వు పువ్వులో..
నీవున్నావయ్యా..
పుడమిలోన..
నీవేనయ్యా..
English Lyrics / Transliteration
Nee vunna vayya..
Pudamilona..
Neevenayya..
Paalu paalana..
Nee ruchulayya..
Panilona..
Neevenayya..
Pasidi velugulo..
Nee andamayya..
Prathi chota..
Neevenayya..
Vagala maguvalo..
Nee mayalayya..
Vayasulo..
Neevenayya..
Gaali savvadilo..
Nee paadala ya..
Gamanam lo..
Neevenayya..
Adavi lona..
Nee raagalayya..
Aakulo..
Neevenayya..
Ettaina kondapai..
Nee roopamayya..
Edaina..
Neevenayya..
Anuraaga bandham lo..
Nee premalayya..
Andarilo..
Neevenayya..
Lokamantha..
Nee leelalayya..
Lokesha..
Neevenayya..
Puvvu puvvulo..
Nee vunna vayya..
Pudamilona..
Neevenayya..