Telugu Lyrics
మళ్ళీ ఉదయించింది చూడు
నీతోనే నా లోకం
నీతోనే నా ఈ లోకం
మెల్లగా తెల్లారింది చూడు
మళ్ళీ ఉదయించింది చూడు
నీతోనే నా లోకం
నీతోనే నా ఈ లోకం
కలవరింతలు నిదురలో
కనురెప్పలు కదలగా
నిను కోరితే ఎవ్వరు
నన్నేం అననే అనరు
నీ జ్ఞాపకాల తోడుగా
నేను నడిచే దారుల్లో
పూచే ప్రతి పూవులో
నీ ఊపిరే పంచుతున్నా
పరువమంతా పరవశం
పంచుతుంటే క్షణంక్షణం
గాలిలో తేలిపోతుంటే
తనలోన తానై వెళ్ళిపోతుంటే
నీ ఊసే కదా ప్రతిక్షణం
నాలోన తనలోన
మెల్లగా తెల్లారింది చూడు
మళ్ళీ ఉదయించింది చూడు
నీతోనే నా లోకం
నీతోనే నా ఈ లోకం
చూపుల్లో వెన్నెల
కలిసె నమ్మే కన్నుల
కలల లోగిలి చేరగా
నీతో కలసిన తీరుగా
కొత్త లోకమాయెగా
ఆనందమాయెగా
ఆశల పువ్వుల తోరణం
చుట్టూ కట్టుకున్న
పరువమంతా పరవశం
పంచుతుంటే క్షణంక్షణం
గాలిలో తేలిపోతుంటే
తనలోన తానై వెళ్ళిపోతుంటే
నీ ఊసే కదా ప్రతిక్షణం
నాలోన తనలోన
మెల్లగా తెల్లారింది చూడు
మళ్ళీ ఉదయించింది చూడు
నీతోనే నా లోకం
నీతోనే నా ఈ లోకం
English Lyrics / Transliteration
Malli udayinchindi choodu
Neethone naa lokam
Neethone naa ee lokam
Mellaga tellaarindi choodu
Malli udayinchindi choodu
Neethone naa lokam
Neethone naa ee lokam
Kalavarintalu niduralo
Kanureppalu kadalaga
Ninu korite evvaru
Nanneṁ anane anaru
Nee gnaapakaala thodugaa
Nenu nadiche daarullo
Poochē prathi poovulo
Nee oopire panchutunnaa
Paruvamantaa paravasham
Panchutunte kshanamkshanam
Gaalilo telipotunte
Tanalona taanai vellipote
Nee oose kadaa pratikshanam
Naalonaa talonaa
Mellaga tellaarindi choodu
Malli udayinchindi choodu
Neethone naa lokam
Neethone naa ee lokam
Choopullo vennela
Kalise namme kannula
Kalala logili cheragaa
Neetho kalasina teerugaa
Kotta lokamaayegaa
Aanandamāyegaa
Aashala poovula toranam
Chuttoo kattukunna
Paruvamantaa paravasham
Panchutunte kshanamkshanam
Gaalilo telipotunte
Tanalona taanai vellipote
Nee oose kadaa pratikshanam
Naalonaa talonaa
Mellaga tellaarindi choodu
Malli udayinchindi choodu
Neethone naa lokam
Neethone naa ee lokam