Telugu Lyrics
అంకితం మా జీవితమా
శ్రీమన్నారాయణ పాదారవింద
శరణాగతి మా ఆశ్రయమా
బాల సూర్యుని కిరణకాంతుల
వేణునాద ప్రతిధ్వనుల
ఆకాశగంగ అమృతధారల
యాదవగిరి మహిమ వెలయుచుండె
పల్లవించును భక్తితత్పరత
పారవశ్యము నొందును మనసు
సాయిరామ స్వరూపమున
అలరారును శ్రీలక్ష్మమ్మ
కాలచక్రము తిరుగుచుండ
కల్యాణమాయె మా జీవితము
త్యాగనిరతికి ప్రతీకయై
నిలిచె మా యాదవగిరి
మరపురాని అనుబంధము
మధురమైన అనుభూతి
జ్ఞాపకాల గంధర్వలోకము
మా యాదవగిరి మా అందరికీ
శ్రీ మహా యోగిని లక్ష్మమ్మ
భారతి తల్లికి మా వందనము
మా యాదవగిరి అనుక్షేత్రము
మా జీవితాల భాగ్యము
English Lyrics / Transliteration
Ankitham maa jeevithama
Srimannarayana paadaaravinda
Sharanagathi maa aashrayama
Baala suryuni kiranakanthula
Venu naada prathidhwunula
Aakashaganga amrutha dhaarala
Yadava giri mahima velayuchunde
Pallavinchunu bhakthithathparatha
Paaravashyamu nondunu manasu
Sai rama swaroopamuna
Alaraarunu Sree Lakshmamma
Kaala chakramu thiruguchunda
Kalyanamaye maa jeevithamu
Thyaganirathiki pratheekayai
Niliche maa Yadava giri
Marapurani anubandhamu
Madhuramaina anubhoothi
Gnyapakala gandharva lokamu
Maa Yadava giri maa andariki
Sri Maha yogini Lakshmamma
Bharathi thalliki maa vandanmu
Maa Yadava giri anukshethramu
Maa jeevithaala bhagyumu