Telugu Lyrics
అఖిల లోకాలకు ఆధారము నీవే
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
అది దేవవుడవు ఆది పురుషుడవు
అఖిల లోకాలకు ఆధారము నీవే
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
అందాల రూపు అద్భుత రూపం
ఆది శక్తి రూపం ఓ గణనాధా
అందాల రూపు అద్భుత రూపం
ఆది శక్తి రూపం ఓ గణనాధా
శివుని సుతుడవు, పార్వతి తనయుడవు
జయజయ రవములతో పూజింతుము నిన్ను
అది దేవవుడవు ఆది పురుషుడవు
అఖిల లోకాలకు ఆధారము నీవే
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
లోకాన దొరవు, కోరికల తీర్చే
వరాలను ఇచ్చే దేవుడవు నీవే
లోకాన దొరవు, కోరికల తీర్చే
వరాలను ఇచ్చే దేవుడవు నీవే
జ్ఞాన ప్రదాతవు, విజ్ఞాన రూపము
అజ్ఞానమంతా తొలగించు నాథా
అది దేవవుడవు ఆది పురుషుడవు
అఖిల లోకాలకు ఆధారము నీవే
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
నమస్సులు నీకు, శరణన్న వారికి
అభయము నిచ్చే ఓ ఆది దేవా
నమస్సులు నీకు, శరణన్న వారికి
అభయము నిచ్చే ఓ ఆది దేవా
భక్తితో నిన్ను స్మరించిన వేళ
అష్టైశ్వర్యాలు ప్రసాదించు స్వామి
అది దేవవుడవు ఆది పురుషుడవు
అఖిల లోకాలకు ఆధారము నీవే
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
సృష్టికి నీవే మూలము ఓ గజాననా
English Lyrics / Transliteration
Akhila lokalaku aadhaaramu neeve
Srushtiki neeve moolamu o Gajanana
Srushtiki neeve moolamu o Gajanana
Adi devudavu aadi purushudavu
Akhila lokalaku aadhaaramu neeve
Srushtiki neeve moolamu o Gajanana
Srushtiki neeve moolamu o Gajanana
Andala roopu adbhuta roopam
Aadi shakti roopam o Gananadha
Andala roopu adbhuta roopam
Aadi shakti roopam o Gananadha
Shiva’ni suthudavu, Parvathi thanayudavu
Jayajaya ravambulatho poojinthumu ninnu
Adi devudavu aadi purushudavu
Akhila lokalaku aadhaaramu neeve
Srushtiki neeve moolamu o Gajanana
Srushtiki neeve moolamu o Gajanana
Lokaana doravu, korikalan theerche
Varalanu icche devudavu neeve
Lokaana doravu, korikalan theerche
Varalanu icche devudavu neeve
Jnana pradathavu, vignana roopamu
Agnanam anthaa tholaginchu naathaa
Adi devudavu aadi purushudavu
Akhila lokalaku aadhaaramu neeve
Srushtiki neeve moolamu o Gajanana
Srushtiki neeve moolamu o Gajanana
Namassulu neeku, sharana anna vaariki
Abhayamu nicche o aadi deva
Namassulu neeku, sharana anna vaariki
Abhayamu nicche o aadi deva
Bhaktitho ninnu smarinchina vela
Ashtaishwaryalu prasaadinchu swami
Adi devudavu aadi purushudavu
Akhila lokalaku aadhaaramu neeve
Srushtiki neeve moolamu o Gajanana
Srushtiki neeve moolamu o Gajanana