Telugu Lyrics
దొంగ చూపు చుసావమ్మ
దాబెయిన్తొల్ల పిల్లనమ్మ
దొంగ చూపు చుసావమ్మ
దాబెయిన్తొల్ల పిల్లనమ్మ
దొంగ చూపు చుసావమ్మ
ముద్దొచ్చే ముచ్చటమ్మ
మాయ చేయకమ్మ
దాబెయిన్తొల్ల పిల్లనమ్మ
దొంగ చూపు చుసావమ్మ
ఏం వింతొచ్చిందో ఏమో
ఎంతలోయలో పడిపోయా
తినాలనిపించదు
పండుకోవాలనిపించదు
నిన్నెంట పడాలంటుంది
ఓ ప్రియతమా
దాబెయిన్తొల్ల పిల్లనమ్మ
దొంగ చూపు చుసావమ్మ
ముద్దొచ్చే ముచ్చటమ్మ
మాయ చేయకమ్మ
దాబెయిన్తొల్ల పిల్లనమ్మ
దొంగ చూపు చుసావమ్మ
మబ్బుల్లో తేలిపోతున్నా
నక్షత్రాలు లెక్కపెడుతున్నా
ప్రతి క్షణం నీ ధ్యాసలోనే
జీవితం ఆగిపోయిందే
నీ నవ్వులే కావాలి
నీ మాటలే వినాలి
నీతోనే స్వర్గం
అనుకున్నా ప్రియతమా
దాబెయిన్తొల్ల పిల్లనమ్మ
దొంగ చూపు చుసావమ్మ
ముద్దొచ్చే ముచ్చటమ్మ
మాయ చేయకమ్మ
దాబెయిన్తొల్ల పిల్లనమ్మ
దొంగ చూపు చుసావమ్మ
English Lyrics / Transliteration
Donga chupu chusavamma
Dabaintolla pillanamma
Donga chupu chusavamma
Dabaintolla pillanamma
Donga chupu chusavamma
Muddoche muchatamma
Maya cheyakamma
Dabaintolla pillanamma
Donga chupu chusavamma
Em vinthochindo emo
Enth Lloyalo padipoya
Thinalanipinchadu
Pandukovalani pinchadu
Ninentapadalantundi
O priyatama
Dabaintolla pillanamma
Donga chupu chusavamma
Muddoche muchatamma
Maya cheyakamma
Dabaintolla pillanamma
Donga chupu chusavamma
Mabullo thelipothunna
Nakshatralu lekkapeduthunna
Prathi kshanam nee dhyasalone
Jeevitham aagipoyinde
Nee navvule kavali
Nee maatele vinalli
Neethone swargam
Anukunna priyatama
Dabaintolla pillanamma
Donga chupu chusavamma
Muddoche muchatamma
Maya cheyakamma
Dabaintolla pillanamma
Donga chupu chusavamma