Telugu Lyrics
రే రంగుల రాట్నం లో రే
రే రంగుల రాట్నం లో రే
బయలుదేరింది రే
రయ్యి రయ్యి మంటూ
రయ్యి రయ్యి మంటూ
గాలిలోన తేలుతూ
గమ్యం చేరింది రే
రానంటునని రారాజే
రానంటునని రారాజే
రానంటునని రారాజే
రమ్మన్నదని రాదే
పరువమన్నదే పందెం
పరువమన్నదే పందం
లోకమన్నదే పోరు
పరువమన్నదే పందెం
లోకమన్నదే పోరు
రచ్చ రచ్చ చేద్దామని
రంగులనే రంగరించి
రాకాసి రాత్రుల లో
రవ్వ రవ్వ లు పంచింది
రే రంగుల రాట్నం లో రే
బయలుదేరింది రే
రయ్యి రయ్యి మంటూ
గాలిలోన తేలుతూ
గమ్యం చేరింది రే
మళ్ళీ మళ్ళీ రానంటునని
మత్తు కన్నులతో
ముద్దు ముద్దు మాటలతో
మురిపించే మాయలాడి
మళ్ళీ మళ్ళీ రానంటునని
మత్తు కన్నులతో
పరువమన్నదే పందెం
లోకమన్నదే పోరు
రచ్చ రచ్చ చేద్దామని
రంగులనే రంగరించి
రాకాసి రాత్రుల లో
రవ్వ రవ్వ లు పంచింది
రే రంగుల రాట్నం లో రే
బయలుదేరింది రే
రయ్యి రయ్యి మంటూ
గాలిలోన తేలుతూ
గమ్యం చేరింది రే
ఈడు జోడు కలిసిన
లోకం మెచ్చిన
ఆట పాటల కోలాటం
ఆనందాల జాతర
ఈడు జోడు కలిసిన
లోకం మెచ్చిన
పరువమన్నదే పందెం
లోకమన్నదే పోరు
రచ్చ రచ్చ చేద్దామని
రంగులనే రంగరించి
రాకాసి రాత్రుల లో
రవ్వ రవ్వ లు పంచింది
రే రంగుల రాట్నం లో రే
బయలుదేరింది రే
రయ్యి రయ్యి మంటూ
గాలిలోన తేలుతూ
గమ్యం చేరింది రే
English Lyrics / Transliteration
Re rangula ratnam lo re
Re rangula ratnam lo re
Bayaluderindi re
Rayyi rayyi mantu
Rayyi rayyi mantu
Galilona telutu
Gamyam cherindi re
Ranantunani raraje
Ranantunani raraje
Ranantunani raraje
Rammannadani rade
Paruvamannade pandem
Paruvamannade pandem
Lokamannade poru
Paruvamannade pandem
Lokamannade poru
Rachcha rachcha cheddamani
Rangulane rangarinchi
Rakasi ratrula lo
Ravva ravva lu panchindi
Re rangula ratnam lo re
Bayaluderindi re
Rayyi rayyi mantu
Galilona telutu
Gamyam cherindi re
Malli malli ranantunani
Mattu kannulato
Muddu muddu matalato
Muripinche mayaladi
Malli malli ranantunani
Mattu kannulato
Paruvamannade pandem
Lokamannade poru
Rachcha rachcha cheddamani
Rangulane rangarinchi
Rakasi ratrula lo
Ravva ravva lu panchindi
Re rangula ratnam lo re
Bayaluderindi re
Rayyi rayyi mantu
Galilona telutu
Gamyam cherindi re
Edu jodu kalisina
Lokam mechchina
Aata paatala kolatam
Aanandala jaatara
Edu jodu kalisina
Lokam mechchina
Paruvamannade pandem
Lokamannade poru
Rachcha rachcha cheddamani
Rangulane rangarinchi
Rakasi ratrula lo
Ravva ravva lu panchindi
Re rangula ratnam lo re
Bayaluderindi re
Rayyi rayyi mantu
Galilona telutu
Gamyam cherindi re