Telugu Lyrics
వినുതിవి రఘుపతి వినుతివి రఘువర
వినుతివి రఘుకుల తిలకుడ వీర
అన్నమయ్య నీకొక కీర్తనతో నే
అంజలి ఘటించెదను శ్రీరామ
వినుతివి రఘుకుల తిలకుడ వీర
అన్నమయ్య నీకొక కీర్తనతో నే
అంజలి ఘటించెదను శ్రీరామ
English Lyrics / Transliteration
Vinutivi Raghupathi vinutivi Raghuvard
Vinutivi Raghukula thilakuda veera
Annamayya neekoka keerthanatho ne
Anjali ghatinchenu Sri Rama
Vinutivi Raghukula thilakuda veera
Annamayya neekoka keerthanatho ne
Anjali ghatinchenu Sri Rama