Telugu Lyrics
సుగంధ గంధమాదన వాసా
లక్ష్మణ సరసిజ సంసేవిత
శ్రీరామ సేవిత
నందన వన విహార
నవ నవ కుసుమ విహార
అందాల సోయగాల
అందాల మధుర రూపాల
హనుమా
గంధమాదన వాసా
సుగంధ గంధమాదన వాసా
లక్ష్మణ సరసిజ సంసేవిత
శ్రీరామ సేవిత
సీతమ్మ జాడ తెలిపిన
రాముని సేద తీర్చిన
భాగ్యవంతుడవు నీవు
భవబంధాలనెల్ల తెంచిన
హనుమా
గంధమాదన వాసా
సుగంధ గంధమాదన వాసా
లక్ష్మణ సరసిజ సంసేవిత
శ్రీరామ సేవిత
English Lyrics / Transliteration
Sugandha Gandhamadana Vaasa
Lakshmana Sarasija Samsevita
Sri Rama Sevita
Nandana Vana Vihara
Nava Nava Kusuma Vihara
Andala Soyagala
Andala Madhura Rupala
Hanuma
Gandhamadana Vaasa
Sugandha Gandhamadana Vaasa
Lakshmana Sarasija Samsevita
Sri Rama Sevita
Seethamma Jaada Telipina
Ramuni Seda Teerchina
Bhagyavantudavu Neevu
Bhavabandhananella Tenchina
Hanuma
Gandhamadana Vaasa
Sugandha Gandhamadana Vaasa
Lakshmana Sarasija Samsevita
Sri Rama Sevita