Telugu Lyrics
నీలాల నెత్తైన నా నవలోకమా
ఓ సంతోషమా ఓ సంతోషమా
నీలాల నెత్తైన నా నవలోకమా
ఓ సంతోషమా
కనుల ముందు కోటి తారల్
కలల కన్న బాలికతో
మెరిసే బాలికతో
కనుల ముందు కోటి తారల్
కలల కన్న బాలికతో
మెరిసే బాలికతో
నీతో నేను కలసి నడిచే
నూతనలోకమా
ఓ సంతోషమా ఓ సంతోషమా
నీలాల నెత్తైన నా నవలోకమా
వలపు వలపు వలపు విరిసే
వయసు నాట్యమాడెను
నేడు వయసు నాట్యమాడెను
వలపు వలపు వలపు విరిసే
వయసు నాట్యమాడెను
నేడు వయసు నాట్యమాడెను
జగతి మాయని మధురమయిన
జ్వాలలేనమ్మా
ఓ సంతోషమా ఓ సంతోషమా
నీలాల నెత్తైన నా నవలోకమా
అడుగులన్ని పులకిరాలై
అడుగులు ముందడెను
ప్రియా అడుగులు ముందడెను
అడుగులన్ని పులకిరాలై
అడుగులు ముందడెను
ప్రియా అడుగులు ముందడెను
సుఖమయిన మా అనురాగ
సీమలోనమ్మా
ఓ సంతోషమా ఓ సంతోషమా
నీలాల నెత్తైన నా నవలోకమా
English Lyrics / Transliteration
Neelaala netthaina naa navalokamaa
O santhoshamaa O santhoshamaa
Neelaala netthaina naa navalokamaa
O santhoshamaa
Kanula mundu koti thaaral
Kalala kanna baalikatho
Merise baalikatho
Kanula mundu koti thaaral
Kalala kanna baalikatho
Merise baalikatho
Neetho nenu kalasi nadiche
Noothanalokamaa
O santhoshamaa O santhoshamaa
Neelaala netthaina naa navalokamaa
Valapu valapu valapu virise
Vayasu naatyamaadenu
Nedu vayasu naatyamaadenu
Valapu valapu valapu virise
Vayasu naatyamaadenu
Nedu vayasu naatyamaadenu
Jagathi maayani madhuramaina
JwaalalEnammaa
O santhoshamaa O santhoshamaa
Neelaala netthaina naa navalokamaa
Adugulanni pulakirālai
Adugulu mundadenu
Priyaa adugulu mundadenu
Adugulanni pulakirālai
Adugulu mundadenu
Priyaa adugulu mundadenu
Sukhamayina maa anuraaga
SeemalOnammaa
O santhoshamaa O santhoshamaa
Neelaala netthaina naa navalokamaa