Telugu Lyrics
నా స్వామి నీ ప్రేమ చాలయ్యా
నీ పాదపద్మాలే
నాకింత శరణ్యమయ్యా
నీ ప్రేమ చాలయ్యా
నా స్వామి నీ ప్రేమ చాలయ్యా
షిర్డీ పురములో వెలసిన
నా సాయి నాథుడవు నీవయ్యా
సంకటములన్నిటిని
తొలగించువాడవు నీవయ్యా
శరణన్నవారిని కాచే
నా శిర్డి సాయినాథుడవు నీవయ్యా
నీ ప్రేమ చాలయ్యా
నా స్వామి నీ ప్రేమ చాలయ్యా
నీ పాదపద్మాలే
నాకింత శరణ్యమయ్యా
అమ్మ కరుణామయివి
నాన్న దైవానివయ్యా
అన్నగారివయ్యా
ఆప్తుడవు నీవయ్యా
సర్వ లోకములకెల్ల
సర్వశక్తిమంతానివయ్యా
నీవే నా దైవమని
నమ్మితిని పరమేశ్వరా
నీ ప్రేమ చాలయ్యా
నా స్వామి నీ ప్రేమ చాలయ్యా
నీ పాదపద్మాలే
నాకింత శరణ్యమయ్యా
నీ ప్రేమ చాలయ్యా
నా స్వామి నీ ప్రేమ చాలయ్యా
English Lyrics / Transliteration
Naa swami nee prema chalayyayya
Nee paadapadmaale
Naakinta sharanayamayya
Nee prema chalayyayya
Naa swami nee prema chalayyayya
Shirdi puamulo velasina
Naa Sai naathudavu neevayya
Sankatalamitanini
Tholaginchuvaaduvu neevayya
Sharanannavaarini kaache
Naa Shirdi Sainathudavu neevayya
Nee prema chalayyayya
Naa swami nee prema chalayyayya
Nee paadapadmaale
Naakinta sharanayamayya
Amma karunamayivi
Nanna daivanivayya
Annagaarivayya
Aapthudavu neevayya
Sarva lokamalakeka
Sarva shaktimanttanivayya
Neeve naa daivami
Nammithini parameshwara
Nee prema chalayyayya
Naa swami nee prema chalayyayya
Nee paadapadmaale
Naakinta sharanayamayya
Nee prema chalayyayya
Naa swami nee prema chalayyayya