Telugu Lyrics
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
శిరిడీ సాయి నాథా
మా పాలించు దేవ
అనాథ రక్షకా
అందరి దేవా
శిరిడీ సాయి నాథా
మా పాలించు దేవ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
శరణాగత త్రాణాయ
నమస్కార ప్రియాయ
శిరిడీ సాయి నాథా
మా పాలించు దేవ
అఘోర పాపములు
పరిహారంబు చేయ
శిరిడీ సాయి నాథా
మా పాలించు దేవ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సృష్టికి కారణమా
స్థితికి కారణమా
శిరిడీ సాయి నాథా
మా పాలించు దేవ
అంతము లేని దైవమా
అంతరంగ దైవమా
శిరిడీ సాయి నాథా
మా పాలించు దేవ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
English Lyrics / Transliteration
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Shirdi Sai Natha
Maa Paalinchu Deva
Anadha Rakshaka
Andhari Deva
Shirdi Sai Natha
Maa Paalinchu Deva
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Sharanagatha Thraanaaya
Namaskaara Priyaya
Shirdi Sai Natha
Maa Paalinchu Deva
Aghora Paapamulu
Parihaaramu Cheya
Shirdi Sai Natha
Maa Paalinchu Deva
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Srushtiki Kaaranamah
Sthithiki Kaaranamah
Shirdi Sai Natha
Maa Paalinchu Deva
Anthamu Leni Daivamaah
Antharanga Daivamaah
Shirdi Sai Natha
Maa Paalinchu Deva
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai