Telugu Lyrics
పరమేశ్వర సాయి శిరడి వాస సాయి
ఓం శ్రీ సాయి నాధాయ నమః
ఓం శ్రీ సాయి నాధాయ నమః
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అనాథ రక్షకా అవతార పురుషా
అంతర్యామి సాయి ఆశ్రిత పాలకా
అభయ ప్రదాయకా శ్రీ సాయి రామా
పరాబ్రహ్మ సాయి గురుబ్రహ్మ సాయి
పరమేశ్వర సాయి శిరడి వాస సాయి
కలియుగ దైవం కరుణామయ రూపం
కాలాతీత రూపం కరుణ నిలయం
కలి దోష హరం కల్యాణ కారకం
కామితార్థ దాయకం కాంచన దేహం
పరాబ్రహ్మ సాయి గురుబ్రహ్మ సాయి
పరమేశ్వర సాయి శిరడి వాస సాయి
సర్వ జగన్నాథా సర్వేశ్వరా
సచ్చిదానంద సాయి సాధు జనపాలకా
సదాశివ రూప సత్య సంకల్ప
సాంబశివ రూపా శ్రీ సాయి నాధ
పరాబ్రహ్మ సాయి గురుబ్రహ్మ సాయి
పరమేశ్వర సాయి శిరడి వాస సాయి
ఓం శ్రీ సాయి నాధాయ నమః
ఓం శ్రీ సాయి నాధాయ నమః
English Lyrics / Transliteration
Parameshwara Sai Shirdi Vasa Sai
Om Sri Sai Nathaya Namah
Om Sri Sai Nathaya Namah
Akhilandakoti Brahmanda Nayaka
Anatha Rakshaka Avatar Purusha
Antaryami Sai Ashrita Palaka
Abhaya Pradayaka Sri Sai Rama
ParaBrahma Sai GuruBrahma Sai
Parameshwara Sai Shirdi Vasa Sai
Kaliyuga Daivam Karunamaya Rupam
Kalatita Rupam Karuna Nilayam
Kali Dosha Haram Kalyana Karakam
Kamitartha Dayakam Kanchana Deham
ParaBrahma Sai GuruBrahma Sai
Parameshwara Sai Shirdi Vasa Sai
Sarva Jagannatha Sarveshwara
Sachidananda Sai Sadhu Janapalaka
Sadashiva Roopa Satya Sankalpa
Sambashiva Roopa Sri Sai Nadha
ParaBrahma Sai GuruBrahma Sai
Parameshwara Sai Shirdi Vasa Sai
Om Sri Sai Nathaya Namah
Om Sri Sai Nathaya Namah