Telugu Lyrics
వరములిచ్చి దేవుడు వరాలను కోరుకోమంటాడా
అడిగేవాడు లేకుంటే ఇవ్వనేల దేవుడు
అడిగేవాడు లేకుంటే ఇవ్వనేల దేవుడు
వరములిచ్చి దేవుడు వరాలను కోరుకోమంటాడా
మా యింట పడివున్న ఇంట సొమ్ములన్నీ
పదిమందికి పంచిపెట్టుమంటాడా
మా యింట పడివున్న ఇంట సొమ్ములన్నీ
పదిమందికి పంచిపెట్టుమంటాడా
అవన్నీ కొల్లగొట్టి అన్నీ కొల్లగొట్టి
మళ్ళీ నాకివ్వమంటాడా
మళ్ళీ నాకివ్వమంటాడా
వరములిచ్చి దేవుడు వరాలను కోరుకోమంటాడా
అడిగేవాడు లేకుంటే ఇవ్వనేల దేవుడు
అడిగేవాడు లేకుంటే ఇవ్వనేల దేవుడు
తొలిచూపుతో నన్నే లొంగిపోమన్నాడు
ఈ తొలిజతతో ఏడు జన్మలంటాడు
తొలిచూపుతో నన్నే లొంగిపోమన్నాడు
ఈ తొలిజతతో ఏడు జన్మలంటాడు
ఏడూ తరాలవరకు ఏడూ తరాలవరకు
నాతోనే ఉండమంటాడా
నాతోనే ఉండమంటాడా
వరములిచ్చి దేవుడు వరాలను కోరుకోమంటాడా
అడిగేవాడు లేకుంటే ఇవ్వనేల దేవుడు
అడిగేవాడు లేకుంటే ఇవ్వనేల దేవుడు
English Lyrics / Transliteration
Varamulichhi devudu varalanu korukomantadaa
Adigevaadu lekunte ivvanela devudu
Adigevaadu lekunte ivvanela devudu
Varamulichhi devudu varalanu korukomantadaa
Maa yinta padivunna inta sommulanni
Padimandiki panchipettumantadaa
Maa yinta padivunna inta sommulanni
Padimandiki panchipettumantadaa
Avanni kollagotti anni kollagotti
Malli naakivvamantadaa
Malli naakivvamantadaa
Varamulichhi devudu varalanu korukomantadaa
Adigevaadu lekunte ivvanela devudu
Adigevaadu lekunte ivvanela devudu
Tolichuputho nanne longipomannadu
Ee tolijathato edu janmalantadu
Tolichuputho nanne longipomannadu
Ee tolijathato edu janmalantadu
Edu taraalavaraku edu taraalavaraku
Naathone undamantadaa
Naathone undamantadaa
Varamulichhi devudu varalanu korukomantadaa
Adigevaadu lekunte ivvanela devudu
Adigevaadu lekunte ivvanela devudu