Telugu Lyrics
నడుము ఒయ్యారము తనువొయ్యారము
కాలు గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
అందాల అరబిందాల
అల్లిబిల్లి నడకతో
హొయ్ అందాల అరబిందాల
అల్లిబిల్లి నడకతో
కాళి గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
కాలు గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
పయ్యరగట్టున పరువమెత్తిన
కొత్త పున్నమి సోమె
కొంకి కురుల గాలిలో
పొయినట్టుగా మేఘమె
పయ్యరగట్టున పరువమెత్తిన
కొత్త పున్నమి సోమె
కొంకి కురుల గాలిలో
పొయినట్టుగా మేఘమె
అమ్మాయిలొన అందమె
అంతలోనే తొలి వయసె
అమ్మాయిలొన అందమె
అంతలోనే తొలి వయసె
అదుగో అల్లుకుపోవు
ఆ మాయలొన మైమరచు
కాళి గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
కాలు గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
మంచు తెల్లని పయ్యరము
మాయ చూపెనే పైన
మల్లెపూల తొండెలె
తన్నుకోనే గుండెలో
మంచు తెల్లని పయ్యరము
మాయ చూపెనే పైన
మల్లెపూల తొండెలె
తన్నుకోనే గుండెలో
నా కనులకొక కలగనె
నడుముకొక వయ్యారమె
నా కనులకొక కలగనె
నడుముకొక వయ్యారమె
అవును అవును అన్నట్టే
అందులోనె ముద్దయ్యె
కాళి గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
కాలు గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
అందాల అరబిందాల
అల్లిబిల్లి నడకతో
హొయ్ అందాల అరబిందాల
అల్లిబిల్లి నడకతో
కాళి గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
కాలు గజ్జెలు గల్లున మోగ
నడుము ఒయ్యారము తనువొయ్యారము
English Lyrics / Transliteration
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Kaalu gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Andala arabindala
Allibilli nadakato
Hoy andala arabindala
Allibilli nadakato
Kaali gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Kaalu gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Payyaragattuna paru vmetina
Kotta punnami some
Konki kurala gaalilo
Poyinattuga meghame
Payyaragattuna paru vmetina
Kotta punnami some
Konki kurala gaalilo
Poyinattuga meghame
Ammayilona andame
Antalone tholi vayase
Ammayilona andame
Antalone tholi vayase
Adugo allukupovu
Aa maayalona maimarachu
Kaali gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Kaalu gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Manchu tellani payyaramu
Maaya choopene paina
Malle poola tondale
Tannukoney gundelo
Manchu tellani payyaramu
Maaya choopene paina
Malle poola tondale
Tannukoney gundelo
Naa kanulakoka kalagane
Nadumukoka vayyarame
Naa kanulakoka kalagane
Nadumukoka vayyarame
Avunu avunu annatte
Andalonemun muddaiye
Kaali gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Kaalu gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Andala arabindala
Allibilli nadakato
Hoy andala arabindala
Allibilli nadakato
Kaali gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu
Kaalu gajjalu galluna moga
Nadumu oyyaaramu tanuvoyyaaramu