Telugu Lyrics
నేలమ్ నేలమ్ నిలువెత్తు
కళ్ళల్లో కరిగిపోయే కల నీవే
నన్నే నన్నే చుట్టేసిన వెన్నెల నీవే
ఏవేవో ఏవేవో లోకాలు
లోలోన దోచేసే నీ రూపం
లోకాలే వెలిగించే దీపం నీవే
నా లోకం నువ్వైతే చాలు
పగడాల పెదవులే కదలంగ
కస్తూరి గురుతులే వెదరంగ
పసుపు పచ్చని అందాలే
పాల వొడిలో పండిన వెన్నెల రాత్రులె
కన్ను కన్ను కదిలే క్షణాన
కథ ఏదో నడిచెన
మత్తు మత్తు గుసగుసలో
మెల్ల మెల్లగా మెరిసెన
దేలమ్ దేలమ్ దరుదురువ్వు
నేలమ్ నేలమ్ నిలువెత్తు
కళ్ళల్లో కరిగిపోయే కల నీవే
నన్నే నన్నే చుట్టేసిన వెన్నెల నీవే
మంచు తెరలలోన దాగున్నా
మరపురాని కలలోన జోకొన్నా
నీ ఊసులు వింటుంటే
నా ఊపిరే ఆగేలా
నా సొంతమై నీతో నడిచే
నా జీవన యానాన
నా గుండెల్లోన నీవే
నా ప్రతి అడుగున నీవే
దేలమ్ దేలమ్ దరుదురువ్వు
నేలమ్ నేలమ్ నిలువెత్తు
కళ్ళల్లో కరిగిపోయే కల నీవే
నన్నే నన్నే చుట్టేసిన వెన్నెల నీవే
English Lyrics / Transliteration
Nelam Nelam Niluvettu
Kallallo karigipoye kala neeve
Nanne nanne chuttasina vennela neeve
Evavo evavo lokalu
Lolona dochese nee roopam
Lokale veliginche deepam neeve
Na lokam nuvvaithe chalu
Pagadala pedavule kadalanga
Kasthuri gurthule vedaranga
Pasupu pachani andale
Paala vodilo pandina vennela ratrure
Kannu kannu kadile kshanana
Katha edo nadichena
Matthu matthu gusagusalalo
Mella mellaga merisena
Delam Delam Daruduruvvu
Nelam Nelam Niluvettu
Kallallo karigipoye kala neeve
Nanne nanne chuttasina vennela neeve
Manchu theralalona daagunna
Marapurani kalalona jokonna
Nee ousulu vintunte
Na oopire aagela
Na sonthamai neetho nadiche
Na jeevana yaanan
Na gundellona neeve
Na prathi aduguna neeve
Delam Delam Daruduruvvu
Nelam Nelam Niluvettu
Kallallo karigipoye kala neeve
Nanne nanne chuttasina vennela neeve