Telugu Lyrics
స్వామి కరుణ కరమవతారం
శ్రీకరం శుభకరం శ్రీకర శుభకరం
స్వామి కరుణ కరమవతారం
ఓంకార నాదానివో
ఓంకార నాదానివో
లోకేశ్వరుడవో
శ్రీకరం శుభకరం శ్రీకర శుభకరం
స్వామి కరుణ కరమవతారం
సర్వేశ్వరా సంశరణ్యుడా
శరణు శరణు శ్రీ శరణు
నీదు పాదారవిందముల
నీదు పాదారవిందముల
నే శరణువేడుకొంటి
శ్రీకరం శుభకరం శ్రీకర శుభకరం
స్వామి కరుణ కరమవతారం
ధర్మ శాస్త్రా నీ రూపమో
ధర్మ శాస్త్రా నీ రూపమో
శాంత రూపా శ్రీ హరిహర పుత్రా
అందరినీ ఆదిలినా
అందరినీ ఆదిలినా
రక్షించు ఓ పుత్ర
శ్రీకరం శుభకరం శ్రీకర శుభకరం
స్వామి కరుణ కరమవతారం
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Swami Karuna Karamavataram
Sreekaram Shubhakaram Sreekara Shubhakaram
Swami Karuna Karamavataram
Omkara nadanivo
Omkara nadanivo
Lokeshwarudavo
Sreekaram Shubhakaram Sreekara Shubhakaram
Swami Karuna Karamavataram
Sarveshwara Samsharanyuda
Sharanu Sharanu Sri Sharanu
Needhu Padaravindhamula
Needhu Padaravindhamula
Ne Sharanu Vedukonti
Sreekaram Shubhakaram Sreekara Shubhakaram
Swami Karuna Karamavataram
Dharma Shastra Nee Roopamo
Dharma Shastra Nee Roopamo
Shanta Roopa Sri Harihara Putra
Andarini Aadinina
Andarini Aadinina
Rakshinchu O Putra
Sreekaram Shubhakaram Sreekara Shubhakaram
Swami Karuna Karamavataram
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa