Telugu Lyrics
పలికేటి ఓంకారమా
భక్తజన కోటి కోటి
ఆలకించే గానమా
నారద మౌని స్తుతించే
నాద బ్రహ్మ స్వరూపమా
శంకర సన్నుత మూర్తి
శరణు శరణు గణపయ్యా
వినాయక శరణం
విఘ్నేశ్వర శరణం
గణనాయక శరణం
గజానన శరణం
మోదక ప్రియ శరణం
ముష్టిక దంత శరణం
పాలిత లోక శరణం
పార్థ సారథి శరణం
అష్ట వినాయక శరణం
అంబికా తనయ శరణం
చతుర్వేద శరణం
చరణారవింద శరణం
శ్రీ గజానన శరణం
శ్రీ గణేశ శరణం
శ్రీ విఘ్నేశ్వర శరణం
శ్రీ గురునాథ శరణం
కోటి కోటి కంఠులొన
పలికేటి ఓంకారమా
భక్తజన కోటి కోటి
ఆలకించే గానమా
నారద మౌని స్తుతించే
నాద బ్రహ్మ స్వరూపమా
శంకర సన్నుత మూర్తి
శరణు శరణు గణపయ్యా
English Lyrics / Transliteration
Paliketi omkaarama
Bhaktajana koti koti
Aalakimche gaanama
Narada muni stuthimche
Naada brahma swaroopama
Shankara sannutha moorthi
Sharana sharanu Ganapayya
Vinayaka sharanam
Vigneshwara sharanam
Gananayaka sharanam
Gajaanana sharanam
Modhaka priya sharanam
Mushtika dantha sharanam
Paalitha loka sharanam
Paartha saarathi sharanam
Ashta Vinayaka sharanam
Ambika thanaya sharanam
Chaturveda sharanam
Charanaaravinda sharanam
Sri Gajaanana sharanam
Sri Ganesa sharanam
Sri Vigneshwara sharanam
Sri Gurunatha sharanam
Koti koti kanthulona
Paliketi omkaarama
Bhaktajana koti koti
Aalakimche gaanama
Narada muni stuthimche
Naada brahma swaroopama
Shankara sannutha moorthi
Sharana sharanu Ganapayya