Telugu Lyrics
ఎన్నాళ్ళాయెనో నీ మొహం చూసి
అమ్మా ఓ అమ్మా
ఎన్నాళ్ళాయెనో నీ ఒడి చేరి
గోదావరి తీరాన
గోధుమ పువ్వుల దారిలో
తానెవరో తెలియని
తల్లి ఒడినే చేరితి
అమ్మా ఓ అమ్మా
ఎన్నాళ్ళాయెనో నీ మొహం చూసి
అమ్మా ఓ అమ్మా
ఎన్నాళ్ళాయెనో నీ ఒడి చేరి
కన్న బిడ్డను కరుణించి
కన్నీళ్ళు తుడవమ్మా
తల్లినే మరిచి దారి తప్పిన
నా బ్రతుకును బ్రోవమ్మా
అమ్మా ఓ అమ్మా
ఎన్నాళ్ళాయెనో నీ మొహం చూసి
అమ్మా ఓ అమ్మా
ఎన్నాళ్ళాయెనో నీ ఒడి చేరి
తనువొకటే బ్రతుకెన్నో
తిరిగి తిరిగి అలసిపోనా
తల్లి ఒడినే చేరాలని
పిల్ల మనసు తపించెనా
అమ్మా ఓ అమ్మా
ఎన్నాళ్ళాయెనో నీ మొహం చూసి
అమ్మా ఓ అమ్మా
ఎన్నాళ్ళాయెనో నీ ఒడి చేరి
English Lyrics / Transliteration
Ennaallayeno nee moham choosi
Amma O Amma
Ennaallayeno nee odi cheri
Godavari theeraana
Godhuma puvvula daarilo
Thaanevaro theliyani
Thalli odine cherithi
Amma O Amma
Ennaallayeno nee moham choosi
Amma O Amma
Ennaallayeno nee odi cheri
Kanna biddanu karuninchi
Kannneellu thudavamma
Thalline marichi daari thappina
Naa brathukunnu brovamma
Amma O Amma
Ennaallayeno nee moham choosi
Amma O Amma
Ennaallayeno nee odi cheri
Thanuvo kate brathukkenno
Thirigi thirigi alasipona
Thalli odine cheralani
Pilla manasu thapinchena
Amma O Amma
Ennaallayeno nee moham choosi
Amma O Amma
Ennaallayeno nee odi cheri