Telugu Lyrics
చిగురు మామిళ్ళు పూత మామిళ్ళు
చిలికే పిల్ల నా చెలిమి పిల్ల
పులిపిల్ల చెలియ పున్నమి పిల్ల
చిగురు మామిళ్ళు పూత మామిళ్ళు
చిలికే పిల్ల నా చెలిమి పిల్ల
పండు వెన్నెల కిరణము లాంటిది
పదములొ ఒదిగి పదము నింటిది
తనువు నిండా తనువు నుడిగింది
తనువు నిండా తనువు నుడిగింది
కన్నెతనం లో కైపు నిండింది
చిగురు మామిళ్ళు పూత మామిళ్ళు
చిలికే పిల్ల నా చెలిమి పిల్ల
అణువణువున అందమే పుట్టింది
అందులో నవ్వులే చిందులేసింది
పసుపు పచ్చని పైరు తొడిగింది
పసుపు పచ్చని పైరు తొడిగింది
పరవశించి పరవశించి వయ్యారమండి
చిగురు మామిళ్ళు పూత మామిళ్ళు
చిలికే పిల్ల నా చెలిమి పిల్ల
పులిపిల్ల చెలియ పున్నమి పిల్ల
చిగురు మామిళ్ళు పూత మామిళ్ళు
చిలికే పిల్ల నా చెలిమి పిల్ల
English Lyrics / Transliteration
Chiguru maamillu pootha maamillu
Chilike pilla naa chelimi pilla
Pulipilla cheliya punnami pilla
Chiguru maamillu pootha maamillu
Chilike pilla naa chelimi pilla
Pandu vennela kiranamu laantidi
Padamulo odigi padamu nintidi
Tanuvu nindaa tanuvu nudigindi
Tanuvu nindaa tanuvu nudigindi
Kannetanam lo kaipu nindindi
Chiguru maamillu pootha maamillu
Chilike pilla naa chelimi pilla
Anuvanuvuna andame puttindi
Andulo navvule cindulesindi
Pasupu pachhani pairu todigindi
Pasupu pachhani pairu todigindi
Paravashinchi paravashinchi vayyaramandi
Chiguru maamillu pootha maamillu
Chilike pilla naa chelimi pilla
Pulipilla cheliya punnami pilla
Chiguru maamillu pootha maamillu
Chilike pilla naa chelimi pilla