Telugu Lyrics
నా లోకంలోకొచ్చిన
కారణమేంటో చెప్పవె
నీ వల్ల నా గుండెలో
ఒక అలజడే మొదలైంది
నువ్వే నా సర్వం అని
చెప్పవే
ఎవరే నువ్వెవరే
నా లోకంలోకొచ్చిన
కారణమేంటో చెప్పవె
నీ వల్ల నా గుండెలో
ఒక అలజడే మొదలైంది
నువ్వే నా సర్వం అని
చెప్పవే
దివిసీమ కోడై
పడిపోతున్నావే
ఎందుకో చెప్పవే
చిరుగాలి తెమ్మెరలా
వచ్చిపోతున్నావే
ఏం దాచుకున్నావో
చెప్పవే
తరిమెత్తా
తరిమెత్తా
తరిమెత్తా
అని అంటా
నీ వెంట పడతా
నీ కళ్ళెదురై
నన్ను కొంటా
నీతోనే ఉంటా
నిన్ను ఇట్టే
పడతా
ఎవరే నువ్వెవరే
నా లోకంలోకొచ్చిన
కారణమేంటో చెప్పవె
నీ వల్ల నా గుండెలో
ఒక అలజడే మొదలైంది
నువ్వే నా సర్వం అని
చెప్పవే
నీ చూపుల వల
నన్ను ఇట్టే
బందించేసింది
నీ నవ్వుల అల
నా గుండెలో
గిల గిల
లాడించేసింది
ఈ ప్రేమ ఒడి
నన్ను ఇంతగా
ముంచేస్తుందే
ఈ దాహం నీతో
నే చూస్తున్నా
నీతోనే
గడిపేస్తా
అడుగుల సవ్వడి
వినబడగానే
వణుకుతోంది
నా గుండె
ఒక వేల
పిడుగులు
పడినట్టే
ఉంటుందే
ప్రతిసారీ
తరిమెత్తా
తరిమెత్తా
తరిమెత్తా
అని అంటా
నీ వెంట పడతా
నీ కళ్ళెదురై
నన్ను కొంటా
నీతోనే ఉంటా
నిన్ను ఇట్టే
పడతా
ఎవరే నువ్వెవరే
నా లోకంలోకొచ్చిన
కారణమేంటో చెప్పవె
నీ వల్ల నా గుండెలో
ఒక అలజడే మొదలైంది
నువ్వే నా సర్వం అని
చెప్పవే
English Lyrics / Transliteration
Na lokamlokochina
Karanamento cheppave
Nee valla naa gundelo
Oka alajade modalaindi
Nuvve naa sarvam ani
Cheppave
Evare nuvvare
Na lokamlokochina
Karanamento cheppave
Nee valla naa gundelo
Oka alajade modalaindi
Nuvve naa sarvam ani
Cheppave
Diviseema kodai
Padipothunnave
Enduko cheppave
Chirugaali themmerala
Vachipothunnave
Em dachukunnaavo
Cheppave
Tharimeththa
Tharimeththa
Tharimeththa
Ani anta
Nee venta padatha
Nee kalledurai
Nannu konta
Neethone unta
Ninnu itte
Padatha
Evare nuvvare
Na lokamlokochina
Karanamento cheppave
Nee valla naa gundelo
Oka alajade modalaindi
Nuvve naa sarvam ani
Cheppave
Nee choopula vala
Nannu itte
Bandhichesindi
Nee navvula ala
Na gundelo
Gila gila
Laadinchesindi
Ee prema odi
Nannu intaga
Munchesthundhe
Ee daaham neetho
Ne choosthunna
Neethone
Gadipestaa
Adugula savvadi
Vinabadagaane
Vanukuthundhi
Naa gunde
Oka vela
Pidugulu
Padinatte
Untundhe
Prathisaari
Tharimeththa
Tharimeththa
Tharimeththa
Ani anta
Nee venta padatha
Nee kalledurai
Nannu konta
Neethone unta
Ninnu itte
Padatha
Evare nuvvare
Na lokamlokochina
Karanamento cheppave
Nee valla naa gundelo
Oka alajade modalaindi
Nuvve naa sarvam ani
Cheppave