Telugu Lyrics
దివ్యమా నీ నయనాలో
ఏదో మాయాలో
లోకాన్ని దోచేసెలే
దీయలో దీయలో
దివ్యమా నీ నయనాలో
ఏదో మాయాలో
లోకాన్ని దోచేసెలే
హృదయపు లోతులలో
రగిలిన మంటలో
నీ రూపమే కదిలెలే
నేనున్నదే మరిచేలే
ఒంటరి ప్రయాణంలో
నీ తోడు కోరేలే
కళ్ళలో నీ కలనే
కలవరింతలే
దీయలో దీయలో
దివ్యమా నీ నయనాలో
ఏదో మాయాలో
లోకాన్ని దోచేసెలే
దీయలో దీయలో
దివ్యమా నీ నయనాలో
ఏదో మాయాలో
లోకాన్ని దోచేసెలే
నీ నవ్వుల తేనెలో
ఊపిరే గగనంలో
నడచుచు సాగిపోనీ
సంద్రాలు దాటుకోనీ
రేయి పగలంత నా
నీతోనే గడుచుకోనీ
కాలం నీదే మరి
జీవితం నీదే మరి
దీయలో దీయలో
దివ్యమా నీ నయనాలో
ఏదో మాయాలో
లోకాన్ని దోచేసెలే
దీయలో దీయలో
దివ్యమా నీ నయనాలో
ఏదో మాయాలో
లోకాన్ని దోచేసెలే
English Lyrics / Transliteration
Divyama nee nayanaalo
Edo maayalo
Lokanni dochesule
Diyyalo Diyyalo
Divyama nee nayanaalo
Edo maayalo
Lokanni dochesule
Hrudayapu lothulalo
Ragilina mantalo
Nee roopame kadilele
Nenunade marichele
Ontari prayanamlo
Nee thodu korele
Kallalo nee kalane
Kalavarintale
Diyyalo Diyyalo
Divyama nee nayanaalo
Edo maayalo
Lokanni dochesule
Diyyalo Diyyalo
Divyama nee nayanaalo
Edo maayalo
Lokanni dochesule
Nee navvula thenelo
Oopire gaganamlo
Naduchuchu saagiponee
Sandralu daatukonee
Reyi pagalanta naa
Neethone gaduchukonee
Kaalam neede mari
Jeevitham neede mari
Diyyalo Diyyalo
Divyama nee nayanaalo
Edo maayalo
Lokanni dochesule
Diyyalo Diyyalo
Divyama nee nayanaalo
Edo maayalo
Lokanni dochesule