Telugu Lyrics
ఏ దారిన నువ్వొచ్చావో
చూసెనిమిషం లోనే
మనసె నాదయ్యిందె
ఏ దేవుడికి మొక్కుకుంటే
నీ జన్మ నాకై జరిగిందే
నీ చూపుతోనే నను
కట్టి పడేశావే
అరె యెక్కడినుండి వచ్చావో
ఏ దారిన నువ్వొచ్చావో
చూసెనిమిషం లోనే
మనసె నాదయ్యిందె
నా గుండెల్లోన దాగున్న
ప్రేమను నువ్వే బయట పెట్టినావే
నా లోగిలిలో వికసించని
పువ్వుని నువ్వే వికసింప జేశావే
ప్రతి సరిగమలొ నీ పేరే
మొగుతుంటే నీ అడుగుల చప్పుడు
ప్రతి గాలివానలో నీ రూపమే
కనబడుతుంటే నా ఊహలన్నీ
ఇంక నిన్ను విడువను నేను
ఎంత దూరమైనా రానీ
క్షణమైనా ఇక వేరవ్వను
నీ తోడుంటే చాలు
అరె యెక్కడినుండి వచ్చావో
ఏ దారిన నువ్వొచ్చావో
చూసెనిమిషం లోనే
మనసె నాదయ్యిందె
ఏ దేవుడికి మొక్కుకుంటే
నీ జన్మ నాకై జరిగిందే
నీ చూపుతోనే నను
కట్టి పడేశావే
నీ నవ్వుల సవ్వడి
నా వీనులలో
నీ మాటల కోకిల
నా చెంతలో
నా కలలన్ని
నీ ఊహలలో
నీ చూపుల వెలుగు
నా దారిలో
ఇంక నిన్ను విడువను నేను
ఎంత దూరమైనా రానీ
క్షణమైనా ఇక వేరవ్వను
నీ తోడుంటే చాలు
అరె యెక్కడినుండి వచ్చావో
ఏ దారిన నువ్వొచ్చావో
చూసెనిమిషం లోనే
మనసె నాదయ్యిందె
ఏ దేవుడికి మొక్కుకుంటే
నీ జన్మ నాకై జరిగిందే
నీ చూపుతోనే నను
కట్టి పడేశావే
English Lyrics / Transliteration
Ye daarina nuvvachchavo
Choose nimisham lone
Manase naadayyinde
Ye devudiki mokkukunte
Nee janma naakai jariginde
Nee chooputone nanu
Katti padeshaave
Are yekkadinundi vachchavo
Ye daarina nuvvachchavo
Choose nimisham lone
Manase naadayyinde
Naa gundellona daagunna
Premanu nuvve bayata pettinaave
Naa logililo vikasadani
Puvvuni nuvve vikashimpa jeshaave
Prathi sarigamaloo nee pere
Moguthunte nee adugula chappudu
Prathi gaalivaanalo nee roopame
Kanabaduthunte naa oohalanni
Inka ninnu viduvanu nenu
Entha dooramainaa raani
Kshanamainaa ika veravvanu
Nee thodunte chaalu
Are yekkadinundi vachchavo
Ye daarina nuvvachchavo
Choose nimisham lone
Manase naadayyinde
Ye devudiki mokkukunte
Nee janma naakai jariginde
Nee chooputone nanu
Katti padeshaave
Nee navvula savvadi
Naa veenulalo
Nee maata kookila
Naa chenthalo
Naa kalalanni
Nee oohalalo
Nee choopula velugu
Naa daarilo
Inka ninnu viduvanu nenu
Entha dooramainaa raani
Kshanamainaa ika veravvanu
Nee thodunte chaalu
Are yekkadinundi vachchavo
Ye daarina nuvvachchavo
Choose nimisham lone
Manase naadayyinde
Ye devudiki mokkukunte
Nee janma naakai jariginde
Nee chooputone nanu
Katti padeshaave