Telugu Lyrics
పంతమాడకుమా వలపుల రంగనె వింత చూచెద
ఇంత సౌఖ్యమా యిల పైన యెన్నడూ యెరుగను
పంతమాడకుమా వలపుల రంగనె వింత చూచెద
బంతి పువ్వొరులో నా పైన చెలియ గుమ్మ మంజులా
హెంత నా గుండెలోన యేమిటొ యిది యెంతొ సంతోషమా
నవ్వులే చిందించే మా వలెను
మధురమా యీ రాగం
ఇంత సౌఖ్యమా యిల పైన యెన్నడూ యెరుగను
పంతమాడకుమా వలపుల రంగనె వింత చూచెద
చిరునవ్వుల వేళా నా కంట కౌగిలిగా
మరవని మధురానుభూతిలో
చిరునవ్వుల వేళా నా కంట కౌగిలిగా
మరవని మధురానుభూతిలో
వెన్నెల మైనా యింత వెలుగు యెక్కడున్నది
ప్రియురాలి నగుమోముతో
మదిని దోచెనే యీ వయ్యారం
యీ సౌఖ్యమా యిలపైన
యెన్నడూ యెరుగను
పంతమాడకుమా వలపుల రంగనె వింత చూచెద
English Lyrics / Transliteration
Panthamadukuma valapula rangane vintha choochedha
Intha soukhyama yila paina yennaḍoo yeruganu
Panthamadukuma valapula rangane vintha choochedha
Banthi puvvurulo naa paina cheliya gumma manjula
Hentha naa gundelona yemitō yidi yentho santhoshama
Navvule chindhinche maa valenu
Madhurama yee ragam
Intha soukhyama yila paina yennaḍoo yeruganu
Panthamadukuma valapula rangane vintha choochedha
Chirunavvula vela naa kanta kougiligaa
Maravani madhuraanubhoothilo
Chirunavvula vela naa kanta kougiligaa
Maravani madhuraanubhoothilo
Vennela mainaa yitha velugu yekkada unnadi
Priyuraali nagumoomutho
Madini dochene yee vayyaaram
Yee soukhyama yila paina
Yennaḍoo yeruganu
Panthamadukuma valapula rangane vintha choochedha