Telugu Lyrics
రఘువీరా రఘునందన
రామ రామ రమాపతే
రామ రామ రమాపతే
జానకీ మనోహర
జానకీ మనోహర
శ్రీరామ రామ రాఘవ
శ్రీరామ రామ రాఘవ
అయోజ్యాధినాథ
అయోజ్యాధినాథ
అవనీశ్వర
అవనీశ్వర
అతుల బల సంపన్న
అతుల బల సంపన్న
అనాథ రక్షక
అనాథ రక్షక
రామ రామ రమాపతే
రామ రామ రమాపతే
జానకీ మనోహర
జానకీ మనోహర
శ్రీరామ రామ రాఘవ
శ్రీరామ రామ రాఘవ
లక్ష్మణ సహోదర
లక్ష్మణ సహోదర
లోకైక నాయక
లోకైక నాయక
పితృ వాక్య పరిపాలన
పితృ వాక్య పరిపాలన
పవిత్ర చరిత
పవిత్ర చరిత
రామ రామ రమాపతే
రామ రామ రమాపతే
జానకీ మనోహర
జానకీ మనోహర
శ్రీరామ రామ రాఘవ
శ్రీరామ రామ రాఘవ
జటాయు మోక్షద
జటాయు మోక్షద
ఖరదూషణ వినాశక
ఖరదూషణ వినాశక
రావణ సంహారక
రావణ సంహారక
రాజన్యుల మిత్ర
రాజన్యుల మిత్ర
రామ రామ రమాపతే
రామ రామ రమాపతే
జానకీ మనోహర
జానకీ మనోహర
శ్రీరామ రామ రాఘవ
శ్రీరామ రామ రాఘవ
సీతా సమేత
సీతా సమేత
శ్రీరామ
శ్రీరామ
పాహిమాం పాహిమాం
పాహిమాం పాహిమాం
శ్రీరామ రామ రాఘవ
శ్రీరామ రామ రాఘవ
English Lyrics / Transliteration
Raghuveera Raghu Nandana
Rama Rama Ramapate
Rama Rama Ramapate
Jaanaki Manohara
Jaanaki Manohara
Sri Rama Rama Raghava
Sri Rama Rama Raghava
Ayodhyaadheenaatha
Ayodhyaadheenaatha
Avaneeshwara
Avaneeshwara
Athula Bala Sampanna
Athula Bala Sampanna
Anaatha Rakshaka
Anaatha Rakshaka
Rama Rama Ramapate
Rama Rama Ramapate
Jaanaki Manohara
Jaanaki Manohara
Sri Rama Rama Raghava
Sri Rama Rama Raghava
Lakshmana Sahodara
Lakshmana Sahodara
Lokaika Naayaka
Lokaika Naayaka
Pithru Vakya Paripalana
Pithru Vakya Paripalana
Pavithra Charitha
Pavithra Charitha
Rama Rama Ramapate
Rama Rama Ramapate
Jaanaki Manohara
Jaanaki Manohara
Sri Rama Rama Raghava
Sri Rama Rama Raghava
Jataayu Mokshada
Jataayu Mokshada
Khara Dooshana Vinaashaka
Khara Dooshana Vinaashaka
Raavana Samhaaraka
Raavana Samhaaraka
Raajanyula Mitra
Raajanyula Mitra
Rama Rama Ramapate
Rama Rama Ramapate
Jaanaki Manohara
Jaanaki Manohara
Sri Rama Rama Raghava
Sri Rama Rama Raghava
Seetha Sameetha
Seetha Sameetha
Sri Rama
Sri Rama
Paahimaam Paahimaam
Paahimaam Paahimaam
Sri Rama Rama Raghava
Sri Rama Rama Raghava