Telugu Lyrics
నీ లింగు లింగు లింగారే
వయ్యారాల బయ్యారాల
నీ లింగు లింగు లింగారే
రంగేళీ రంగేళీ
నీ లింగు లింగు లింగారే
సింగారాల సింగారాల
నీ లింగు లింగు లింగారే
ఎందిరా బావమరిది
నీ లింగు లింగు లింగారే
వయ్యారాల బయ్యారాల
నీ లింగు లింగు లింగారే
చూసి రమ్మన్నాడే
ఏలుకొని రమ్మన్నాడే
ఇట్టాంటి మాటోళ్ళు
ఎంతమంది ఉన్నారే
పిల్లది ఎన్నెల్లో
పెనిమిటి ఎన్నెల్లో
ఎన్నెల్లో నువ్వెక్కడ
ఎన్నెల్లో వెతుకుతానె
చూసి రమ్మన్నాడే
ఏలుకొని రమ్మన్నాడే
ఇట్టాంటి మాటోళ్ళు
ఎంతమంది ఉన్నారే
పయ్యారాలు వయ్యారాలు
ఎందిరా బావమరిది
నీ లింగు లింగు లింగారే
వయ్యారాల బయ్యారాల
నీ లింగు లింగు లింగారే
హెయ్
నిన్ను చూసినప్పుడే
ఎన్నో కలలు కన్నాలే
మెత్తని పిడికిల్లొ
గుండెలు చుట్టేసానే
మగతనం కాదోయ్
మనసుగ చెప్పాలె
మాకు తెలిసినంత
మాయల మాటోడు
ఎంతైనా నేనే
ఒయ్యారంగా నడిచే
నడుమొసల వయ్యారాలు
దూది పింజలాంటి
చుట్టూ కలకతాలు
హెయ్
పయ్యారాలు వయ్యారాలు
ఎందిరా బావమరిది
నీ లింగు లింగు లింగారే
వయ్యారాల బయ్యారాల
నీ లింగు లింగు లింగారే
ఒకటంత ముందోయ్
రెండంత పిట్టయ్
ఒడిలో ఒదిగితే
మురిపాల మురిపెమె
ఒడిలో ఒదిగితే
మురిపాల మురిపెమె
ఏంటో ఈ లోకం
ఏదో నువ్వే చూడు
మాయలాంటోణ్ణి
మరెక్కడా దొరకనని
పయ్యారాలు వయ్యారాలు
ఎందిరా బావమరిది
నీ లింగు లింగు లింగారే
వయ్యారాల బయ్యారాల
నీ లింగు లింగు లింగారే
రంగేళీ రంగేళీ
నీ లింగు లింగు లింగారే
సింగారాల సింగారాల
నీ లింగు లింగు లింగారే
English Lyrics / Transliteration
Nee lingu lingu lingare
Vayyaaraala bayyaaraala
Nee lingu lingu lingare
Rangelee rangelee
Nee lingu lingu lingare
Singaaraala singaaraala
Nee lingu lingu lingare
Endira baavamaridi
Nee lingu lingu lingare
Vayyaaraala bayyaaraala
Nee lingu lingu lingare
Choosi rammannade
Elukoni rammannade
Ittaanti maatollu
Enthamandi unnaare
Pilladi ennello
Penimiti ennello
Ennello nuvvekkada
Ennello vetukutaane
Choosi rammannade
Elukoni rammannade
Ittaanti maatollu
Enthamandi unnaare
Payyaaraalu vayyaaraalu
Endira baavamaridi
Nee lingu lingu lingare
Vayyaaraala bayyaaraala
Nee lingu lingu lingare
Hey
Ninnu choosinappude
Enno kalalu kannale
Mettani pidikilloe
Gundelu chutte saane
Magathanam kaadoy
Manasuga cheppaale
Maaku telisinantha
Maayala maatodu
Entheinaa nene
Oyyaarangaa nadiche
Nadumosala vayyaaraalu
Doodi pinjalaanti
Chootuu kalakataalu
Hey
Payyaaraalu vayyaaraalu
Endira baavamaridi
Nee lingu lingu lingare
Vayyaaraala bayyaaraala
Nee lingu lingu lingare
Okatantha mundoy
Rendantha pittay
Odi lo odigithe
Muripaala muripeme
Odi lo odigithe
Muripaala muripeme
Entoe ee lokam
Edhoe nuvve choodu
Maayalaantoini
Maredakada dorakanani
Payyaaraalu vayyaaraalu
Endira baavamaridi
Nee lingu lingu lingare
Vayyaaraala bayyaaraala
Nee lingu lingu lingare
Rangelee rangelee
Nee lingu lingu lingare
Singaaraala singaaraala
Nee lingu lingu lingare