Telugu Lyrics
నన్ను చూసి నవ్వకే
నా చెంపపై ముద్దు పెట్టి
చెంత చేరి వెళ్ళకే
నా హృదయం లో నిదురించే చెలి
నన్ను చూసి నవ్వకే
నా చెంపపై ముద్దు పెట్టి
చెంత చేరి వెళ్ళకే
పూల తీగలు మెలికలు తిరిగినట్టు
నీ నడుము వయ్యారాలు
పైన నీడన వెన్నెలని కురిపించే
నీ కళ్ళలో సరదాలు
పూల తీగలు మెలికలు తిరిగినట్టు
నీ నడుము వయ్యారాలు
పైన నీడన వెన్నెలని కురిపించే
నీ కళ్ళలో సరదాలు
నా హృదయం లో నిదురించే చెలి
నన్ను చూసి నవ్వకే
నా చెంపపై ముద్దు పెట్టి
చెంత చేరి వెళ్ళకే
చందమామను చుట్టి వచ్చే చలిగాలి
అల్లరి చేస్తుంటే
పైన నీడన నా తోడుగా వుండే
ప్రియురాలుంటే
చందమామను చుట్టి వచ్చే చలిగాలి
అల్లరి చేస్తుంటే
పైన నీడన నా తోడుగా వుండే
ప్రియురాలుంటే
కనులు మూసి కలలు కన్నా
కమ్మిన ఆనందం
అది నిజమైతే జీవితం
ప్రతి నిమిషం
నా హృదయం లో నిదురించే చెలి
నన్ను చూసి నవ్వకే
నా చెంపపై ముద్దు పెట్టి
చెంత చేరి వెళ్ళకే
నా హృదయం లో నిదురించే చెలి
నన్ను చూసి నవ్వకే
నా చెంపపై ముద్దు పెట్టి
చెంత చేరి వెళ్ళకే
English Lyrics / Transliteration
Nannu choosi navvake
Naa chempapai muddu petti
Chenta cheri vellake
Naa hrudayam lo nidurinche cheli
Nannu choosi navvake
Naa chempapai muddu petti
Chenta cheri vellake
Poola theegalu melikalu thiriginattu
Nee nadumu vyyaralu
Paina needana vennelani kuripinche
Nee kallalo saradalu
Poola theegalu melikalu thiriginattu
Nee nadumu vyyaralu
Paina needana vennelani kuripinche
Nee kallalo saradalu
Naa hrudayam lo nidurinche cheli
Nannu choosi navvake
Naa chempapai muddu petti
Chenta cheri vellake
Chandamamunu chutti vache chaligaali
Allari chestunte
Paina needana naa thoduga vunde
Priyuralu vunte
Chandamamunu chutti vache chaligaali
Allari chestunte
Paina needana naa thoduga vunde
Priyuralu vunte
Kanulu moosi kalalu kanna
Kammina aanandam
Adi nijamaithe jeevitham
Prati nimisham
Naa hrudayam lo nidurinche cheli
Nannu choosi navvake
Naa chempapai muddu petti
Chenta cheri vellake
Naa hrudayam lo nidurinche cheli
Nannu choosi navvake
Naa chempapai muddu petti
Chenta cheri vellake