Telugu Lyrics
మధురం నిండినది నీ రూపములో
నలిగే గుండెలో చిలికే ఊహలలో
మనమే మిగిలినది నీ ప్రేమలో
మదిలో మాట చెప్పకనే
కనులు చూసే భాషలో
అంతరంగాల దోబూచులాటలో
లోకం మరిచే క్షణాలలో
విరిసే కన్నులలో మెరిసే కలలలో
మధురం నిండినది నీ రూపములో
నలిగే గుండెలో చిలికే ఊహలలో
మనమే మిగిలినది నీ ప్రేమలో
నీవు కాదా నా వెన్నెలా
నా దారినీ తోడుగా
నీవు కాదా నా ఊహలా
నా బ్రతుకున నీవుగా
నా తోడవు నీవైతే
సంతోషం ప్రతి నిత్యం
నీ నవ్వులే నా సర్వం
నా లోకం నీ చుట్టం
విరిసే కన్నులలో మెరిసే కలలలో
మధురం నిండినది నీ రూపములో
నలిగే గుండెలో చిలికే ఊహలలో
మనమే మిగిలినది నీ ప్రేమలో
నను వీడి పోతావా
నా ప్రాణం తీస్తావా
నా కన్నుల కాంతులా
నా హృదయపు లోతులా
నీ ప్రేమకు తనువొసగి
నీకు నేనెవ్వరనుచు
నీ ఊసులు వింటున్నా
నేనున్నానని తెలుసుకో
విరిసే కన్నులలో మెరిసే కలలలో
మధురం నిండినది నీ రూపములో
నలిగే గుండెలో చిలికే ఊహలలో
మనమే మిగిలినది నీ ప్రేమలో
English Lyrics / Transliteration
Madhuram nindinadi nee roopamulo
Nalige gundelo chilike oohalalo
Maname migilinadi nee premalo
Madilo maata cheppakane
Kanulu choose bhashalo
Antarangala dooboochoolaatalo
Lokam mariche kshanaalalo
Virise kannulalo merise kalalalo
Madhuram nindinadi nee roopamulo
Nalige gundelo chilike oohalalo
Maname migilinadi nee premalo
Neevu kaada naa vennela
Naa daarineen thodugaa
Neevu kaada naa oohalaa
Naa brathukuna neevugaa
Naa thodavu nee aithe
Santhosham prathi nithyam
Nee navvule naa sarvam
Naa lokam nee chuttam
Virise kannulalo merise kalalalo
Madhuram nindinadi nee roopamulo
Nalige gundelo chilike oohalalo
Maname migilinadi nee premalo
Nanu veedi pothavaa
Naa praanam theesthavaa
Naa kannula kaanthulaa
Naa hrudayapu lothulaa
Nee premaku thanuvosagi
Neeku nenevvaranuchu
Nee oosulu vintunna
Nenunnanani telusuko
Virise kannulalo merise kalalalo
Madhuram nindinadi nee roopamulo
Nalige gundelo chilike oohalalo
Maname migilinadi nee premalo