Telugu Lyrics
శ్రీకర కృష్ణ మురళీధర
మురళీధర హరే, మురళీధర హరే
శ్రీకర కృష్ణ మురళీధర
మురళీ మధుర నాదమునకు
పారవశ్యమై నాట్యమాడె
గోపికా జనములు
మురళీ మధుర నాదమునకు
పారవశ్యమై నాట్యమాడె
గోపికా జనములు
మురళీధర హరే, మురళీధర హరే
శ్రీకర కృష్ణ మురళీధర
అభంగ లాలిత శృంగార
లీలల నారాధించు
భక్తజనముల
అభంగ లాలిత శృంగార
లీలల నారాధించు
భక్తజనముల
మురళీధర హరే, మురళీధర హరే
శ్రీకర కృష్ణ మురళీధర
రాధామాధవ రతికేళి
వినయంబుగ కనుగొన్న
పవనము సైతము
రాధామాధవ రతికేళి
వినయంబుగ కనుగొన్న
పవనము సైతము
మురళీధర హరే, మురళీధర హరే
శ్రీకర కృష్ణ మురళీధర
English Lyrics / Transliteration
Shreekara Krishna Muralidhara
Muralidhara Hare, Muralidhara Hare
Shreekara Krishna Muralidhara
Murali madhura naadamanaku
Paaravashyamai naatyamade
Gopika janamulu
Murali madhura naadamanaku
Paaravashyamai naatyamade
Gopika janamulu
Muralidhara Hare, Muralidhara Hare
Shreekara Krishna Muralidhara
Abhanga laalita shringara
Leelala naaradhinchu
Bhaktajanamula
Abhanga laalita shringara
Leelala naaradhinchu
Bhaktajanamula
Muralidhara Hare, Muralidhara Hare
Shreekara Krishna Muralidhara
Radha Madhava ratikeli
Vinayambuga kanugonna
Pavanmu saitamu
Radha Madhava ratikeli
Vinayambuga kanugonna
Pavanmu saitamu
Muralidhara Hare, Muralidhara Hare
Shreekara Krishna Muralidhara