Telugu Lyrics
కృష్ణయ్య కృష్ణయ్య
కృష్ణయ్య కృష్ణయ్య
కృష్ణయ్య కృష్ణయ్య
అల్లరి కృష్ణుడవై వస్తే
పల్లవి నీవేలే
బాలకృష్ణుడవై వస్తే
శంకరాభరణమవే
గోపాల గోపాల గోవిందా
గోపాల గోపాల గోవిందా
అల్లరి కృష్ణుడవై వస్తే
పల్లవి నీవేలే
బాలకృష్ణుడవై వస్తే
శంకరాభరణమవే
గోపాల గోపాల గోవిందా
గోపాల గోపాల గోవిందా
కృష్ణయ్య కృష్ణయ్య
లోకైక సుందరుడవయ్య
లోకపాలకా మధుసూదనా
కృష్ణయ్య కృష్ణయ్య
భువనైక వీరుడవై వస్తే
భువనమంతా నీదేలే
భువనైక నాయకుడవై వస్తే
పుష్పాంజలి నీదేలే
గోపాల గోపాల గోవిందా
గోపాల గోపాల గోవిందా
అల్లరి కృష్ణుడవై వస్తే
పల్లవి నీవేలే
బాలకృష్ణుడవై వస్తే
శంకరాభరణమవే
గోపాల గోపాల గోవిందా
గోపాల గోపాల గోవిందా
కృష్ణయ్య కృష్ణయ్య
కాల యమునాతటాన
అరచేతి తాంబూలమిస్తే
కృష్ణయ్య కృష్ణయ్య
కమనీయ రూపముతో
కరుణించే రూపముతో
కృష్ణయ్య కృష్ణయ్య
కల్యాణ రాముడవై వస్తే
కల్యాణమంత నీదేలే
కమనీయ రూపుడవై వస్తే
కల్యాణ గీతిక నీదేలే
గోపాల గోపాల గోవిందా
గోపాల గోపాల గోవిందా
అల్లరి కృష్ణుడవై వస్తే
పల్లవి నీవేలే
బాలకృష్ణుడవై వస్తే
శంకరాభరణమవే
గోపాల గోపాల గోవిందా
గోపాల గోపాల గోవిందా
English Lyrics / Transliteration
Krishnayya Krishnayya
Krishnayya Krishnayya
Krishnayya Krishnayya
Allari Krishnudavai vaste
Pallavi neevele
Balakrishnudavai vaste
Sankarabharanamave
Gopala Gopala Govinda
Gopala Gopala Govinda
Allari Krishnudavai vaste
Pallavi neevele
Balakrishnudavai vaste
Sankarabharanamave
Gopala Gopala Govinda
Gopala Gopala Govinda
Krishnayya Krishnayya
Lokaiaka sundarudavai
Lokapalaka Madhusudana
Krishnayya Krishnayya
Bhuvanaiaka veerudavai vaste
Bhuvanamantha needele
Bhuvanaiaka nayakudavai vaste
Pushpanjali needele
Gopala Gopala Govinda
Gopala Gopala Govinda
Allari Krishnudavai vaste
Pallavi neevele
Balakrishnudavai vaste
Sankarabharanamave
Gopala Gopala Govinda
Gopala Gopala Govinda
Krishnayya Krishnayya
Kala Yamunatatana
Aracheti tambulamisthe
Krishnayya Krishnayya
Kamaniya roopamutho
Karunimche roopamutho
Krishnayya Krishnayya
Kalyana Ramudavai vaste
Kalyanamanta needele
Kamaniya roopudavai vaste
Kalyana geetika needele
Gopala Gopala Govinda
Gopala Gopala Govinda
Allari Krishnudavai vaste
Pallavi neevele
Balakrishnudavai vaste
Sankarabharanamave
Gopala Gopala Govinda
Gopala Gopala Govinda