Telugu Lyrics
పొన్న పూల రెమ్మలోన
పండు వెన్నెల కాంతులలోన
ఆడ పాడవే నా చెలియా
పున్నమి చందమామ జోలపాడ
పలికే కోయిలా పిలుపులే
మంచు పూవుల మత్తులోన
మౌన రాగమే రాగమే
గున్న మామిడి గుబురులోన
పొన్న పూల రెమ్మలోన
పండు వెన్నెల కాంతులలోన
ఆడ పాడవే నా చెలియా
ముసి ముసి నవ్వుల ముద్దరాలి
మురిసెనేమో మల్లెపూలు
గుస గుస మాటల గోరింటాకు
అందమేమో చేరిరమ్మ
చల్లగాలి తరంగాలలో
పడవ సాగెను పయనించెను
పైరగాలి పదాలన్ని
పాడుకొనెను నా ప్రియురాలు
గున్న మామిడి గుబురులోన
పొన్న పూల రెమ్మలోన
పండు వెన్నెల కాంతులలోన
ఆడ పాడవే నా చెలియా
పున్నమి చందమామ జోలపాడ
పలికే కోయిలా పిలుపులే
మంచు పూవుల మత్తులోన
మౌన రాగమే రాగమే
తీయ తీయని ఊహలలో
మునిగెనేమో మనసు పడవ
నీలి నీలి కన్నులలో
నెలవంకలే దోచెరా
చిరు చిరు నవ్వుల వెన్నెలలో
జతగ చేరగ సాగెను
మరు మరు మన్మధ గానము
మదిలొ లయలు తాళములు
English Lyrics / Transliteration
Ponna poola remmalona
Pandu vennela kanthulalona
Aada paadave naa cheliyaa
Punnami chandamaama jolapaada
Palike koyilaa pilupule
Manchu poovula matthulona
Mouna raagame raagame
Gunna mamidi guburulona
Ponna poola remmalona
Pandu vennela kanthulalona
Aada paadave naa cheliyaa
Musi musi navvula muddaraali
MurisenemO mallepoolu
Gusa gusa maatala gorintaaku
Andamemo cheriramma
Challagaali tharangalalo
Padava saagenu payaninchenu
Pairagaali padaalanni
Paadukonenu naa priyuraalu
Gunna mamidi guburulona
Ponna poola remmalona
Pandu vennela kanthulalona
Aada paadave naa cheliyaa
Punnami chandamaama jolapaada
Palike koyilaa pilupule
Manchu poovula matthulona
Mouna raagame raagame
Thiya thiyani oohalalo
Munigenemo manasu padava
Neeli neeli kannulalo
Nelavankale dochera
Chiru chiru navvula vennelalo
Jathaga cheraga saagenu
Maru maru manmadha gaanamu
Madilo layalu thaalamulu