Telugu Lyrics
కళలోన నిను కొలతునమ్మా
శారదాంబా నవశారదాంబా
అలరింతునమ్మా భరత నాట్యంగ
కళలోన నిను కొలతునమ్మా
శారదాంబా నవశారదాంబా
అలరింతునమ్మా భరత నాట్యంగ
కళలోన నిను కొలతునమ్మా
అంబుజ మాలినే అంబుజ సదన
సరస్వతీ మాతా
అంబుజ మాలినే అంబుజ సదన
సరస్వతీ మాతా
వీణాపుస్తక ధరిణీ
అలరింతునమ్మా భరత నాట్యంగ
కళలోన నిను కొలతునమ్మా
శారదాంబా నవశారదాంబా
అలరింతునమ్మా భరత నాట్యంగ
కళలోన నిను కొలతునమ్మా
విరించి నారద వందిత పాద
వజ్రాల హార
విరించి నారద వందిత పాద
వజ్రాల హార
భూశుద్ధి సద్భక్తి
మధురమధురాళీ
అలరింతునమ్మా భరత నాట్యంగ
కళలోన నిను కొలతునమ్మా
శారదాంబా నవశారదాంబా
అలరింతునమ్మా భరత నాట్యంగ
కళలోన నిను కొలతునమ్మా
English Lyrics / Transliteration
Kalalona Ninu Kolatunamma
Sharadamba Navasharadamba
Alarintunamma Bharata Natyang
Kalalona Ninu Kolatunamma
Sharadamba Navasharadamba
Alarintunamma Bharata Natyang
Kalalona Ninu Kolatunamma
Ambujamalinen Ambujasadana
Saraswati Mata
Ambujamalinen Ambujasadana
Saraswati Mata
Veenapustaka Dharini
Alarintunamma Bharata Natyang
Kalalona Ninu Kolatunamma
Sharadamba Navasharadamba
Alarintunamma Bharata Natyang
Kalalona Ninu Kolatunamma
Virinchi Narada Vandita Pada
Vajrala Haara
Virinchi Narada Vandita Pada
Vajrala Haara
Bhushuddi Sadbhakti
Madhuramadhuraali
Alarintunamma Bharata Natyang
Kalalona Ninu Kolatunamma
Sharadamba Navasharadamba
Alarintunamma Bharata Natyang
Kalalona Ninu Kolatunamma