Telugu Lyrics
శ్రీవరలక్ష్మీదేవి వరపుత్రిక వయ్యెను
దేవతలందును అష్టైశ్వర్యాల నొసగెను
శ్రీవరలక్ష్మీదేవి వరపుత్రిక వయ్యెను
లక్ష్మీ నారాయణుల ప్రేమకు సాక్ష్యమాయెను
లక్ష్మీ నారాయణుల ప్రేమకు సాక్ష్యమాయెను
పరమ శివుని కృపచే వరములు దొరికెను
శ్రీవరలక్ష్మీదేవి వరపుత్రిక వయ్యెను
అష్టలక్ష్మీ స్వరూపమున కొలువై వెలిగెను
అష్టలక్ష్మీ స్వరూపమున కొలువై వెలిగెను
అష్టైశ్వర్యము లొసగెను భక్తుల కష్టముల నణగెను
శ్రీవరలక్ష్మీదేవి వరపుత్రిక వయ్యెను
శుభములొసగెను శుక్రవారమున నిలచెను
శుభములొసగెను శుక్రవారమున నిలచెను
వరలక్ష్మీ వ్రతమునకు దేవతలందరూ చేరిరి
శ్రీవరలక్ష్మీదేవి వరపుత్రిక వయ్యెను
వినర వినర వరలక్ష్మీ వ్రతము వినర
వినర వినర వరలక్ష్మీ వ్రతము వినర
వరాలన్నియు దీవించు వరలక్ష్మీ వ్రతము వినర
వినర వినర వరలక్ష్మీ వ్రతము వినర
English Lyrics / Transliteration
Shri Varalakshmi Devi varaputrika vayyenu
Devathalandunu ashtaishwaryaala nosagenu
Shri Varalakshmi Devi varaputrika vayyenu
Lakshmi Narayunula premaku saakshyamayenu
Lakshmi Narayunula premaku saakshyamayenu
Parama Sivuni krupache varamulu dorikenu
Shri Varalakshmi Devi varaputrika vayyenu
Ashta Lakshmi swaroopamuna koluvai veligenu
Ashta Lakshmi swaroopamuna koluvai veligenu
Ashtaishwarya mulosagenu bhakthula kashtamula nanagenu
Shri Varalakshmi Devi varaputrika vayyenu
Shubhamulosagenu Shukravaramuna nilachenu
Shubhamulosagenu Shukravaramuna nilachenu
Varalakshmi vrathamunaku devathalandaru cheriri
Shri Varalakshmi Devi varaputrika vayyenu
Vinara vinara Varalakshmi vrathamu vinara
Vinara vinara Varalakshmi vrathamu vinara
Varalanniyu deevinchu Varalakshmi vrathamu vinara
Vinara vinara Varalakshmi vrathamu vinara