Telugu Lyrics
వెన్నెల రేయిలో విరిసిన పున్నమిలో
పయనించే కలలు మనసున వేగమె
వెన్నెల రేయిలో విరిసిన పున్నమిలో
పయనించే కలలు మనసున వేగమె
చిలికేటి మధువులు చెలియర నా చెలియర
నిలిచేటి రాగాలు నీవార నావార
వెన్నెల రేయిలో విరిసిన పున్నమిలో
పయనించే కలలు మనసున వేగమె
పయనించే కలలు మనసున వేగమె
వెన్నెల రేయిలో విరిసిన పున్నమిలో
పయనించే కలలు మనసున వేగమె
చిలికేటి మధువులు చెలియర నా చెలియర
నిలిచేటి రాగాలు నీవార నావార
వెన్నెల రేయిలో విరిసిన పున్నమిలో
పయనించే కలలు మనసున వేగమె
English Lyrics / Transliteration
Vennela reyilo virisina punnamilo
Payaninche kalalu manasuna vegamae
Vennela reyilo virisina punnamilo
Payaninche kalalu manasuna vegamae
Chiliketi madhuvulu cheliyara naa cheliyara
Nilicheti ragalu neevara navara
Vennela reyilo virisina punnamilo
Payaninche kalalu manasuna vegamae
Payaninche kalalu manasuna vegamae
Vennela reyilo virisina punnamilo
Payaninche kalalu manasuna vegamae
Chiliketi madhuvulu cheliyara naa cheliyara
Nilicheti ragalu neevara navara
Vennela reyilo virisina punnamilo
Payaninche kalalu manasuna vegamae