Telugu Lyrics
అయ్యయ్యో వేగం కన్నా ప్రాణం
దూసుకు పోయే ప్రాణం
నేనెంత నా పంతమేంతో
చూసుకు పోయే ప్రాణం
అయ్యయ్యో వేగం కన్నా ప్రాణం
దూసుకు పోయే ప్రాణం
నేనెంత నా పంతమేంతో
చూసుకు పోయే ప్రాణం
అరేరే పరుగు పందెంలో
నెగ్గాలనే ఆశలో
అన్నిటినీ మించిపోతాననే
అహంకారపు పోకడలో
అయ్యయ్యో వేగం కన్నా ప్రాణం
దూసుకు పోయే ప్రాణం
నేనెంత నా పంతమేంతో
చూసుకు పోయే ప్రాణం
ఆశలు ఎన్నో రేపే
కోరికలెన్నో చేరే
హద్దులేమీ లేవంటూ
పరుగులు తీస్తుంటే
నిన్నేమో మించిపోతానంటూ
రేపేమో గెలిచేస్తానంటూ
తన దారినే తానైపోతూ
ఎలాగో ఏమో తెలుస్తుందే
అయ్యయ్యో వేగం కన్నా ప్రాణం
దూసుకు పోయే ప్రాణం
నేనెంత నా పంతమేంతో
చూసుకు పోయే ప్రాణం
చేసుకునే పనులేవో
చేదూరే దారులేవో
అనుకున్నట్టే సాగాలంటూ
పరుగులు తీస్తుంటే
ఎదురొచ్చే పందెమేదో
ఎడతెగని దారేదో
అదుపులోన నుండాలంటూ
అయ్యయ్యో వేగం కన్నా ప్రాణం
దూసుకు పోయే ప్రాణం
నేనెంత నా పంతమేంతో
చూసుకు పోయే ప్రాణం
అయ్యయ్యో వేగం కన్నా ప్రాణం
దూసుకు పోయే ప్రాణం
నేనెంత నా పంతమేంతో
చూసుకు పోయే ప్రాణం
English Lyrics / Transliteration
Doosuku poye pranam
Nenentha naa panthamentho
Choosuku poye pranam
Ayyayyo vegam kanna pranam
Doosuku poye pranam
Nenentha naa panthamentho
Choosuku poye pranam
Arere parugu pandhemlo
Neggalane aashalo
Annitini minchipothane
Ahankaarapu pokadalo
Ayyayyo vegam kanna pranam
Doosuku poye pranam
Nenentha naa panthamentho
Choosuku poye pranam
Aashalu enno repe
Korikalenno chere
Haddulumi levantu
Parugulu theestunte
Ninnemo minchipothantu
Repemo gelichestantu
Thana daarine thaanaipothu
Elago emo telustunde
Ayyayyo vegam kanna pranam
Doosuku poye pranam
Nenentha naa panthamentho
Choosuku poye pranam
Chesukune panulevo
Chedoore daarulevo
Anukunnate saagalantu
Parugulu theestunte
Eduroche pandhemedho
Edathegani daaridho
Adupulona nundalantu
Ayyayyo vegam kanna pranam
Doosuku poye pranam
Nenentha naa panthamentho
Choosuku poye pranam
Ayyayyo vegam kanna pranam
Doosuku poye pranam
Nenentha naa panthamentho
Choosuku poye pranam