Telugu Lyrics
పాడుదాం బాలా నీ నామము
మానవ జన్మము ధన్యమౌను
మానవ జన్మము ధన్యమౌను
శంఖ చక్రాది ధరుడవైన
శంఖ చక్రాది ధరుడవైన
వేంకటేశ్వరా వేంకటేశ్వరా
శ్రీనివాసా శ్రీనివాసా
వెంకటేశ్వర శ్రీనివాసా
శ్రీ వేంకటేశ్వర
అనంత లోకాల అధిపతివై
అనంత లోకాల అధిపతివై
అన్నమయ్య కొనియాడిన
అన్నమయ్య కొనియాడిన
అన్నిటా నీవే అయియున్న
అన్నిటా నీవే అయియున్న
స్వామి శ్రీ వేంకటేశ్వర
పరమ పావన నీ నామము
పరమ పావన నీ నామము
పాడుదాం బాలా నీ నామము
పాడుదాం బాలా నీ నామము
మానవ జన్మము ధన్యమౌను
మానవ జన్మము ధన్యమౌను
English Lyrics / Transliteration
Paadudaam baalaa nee naamamu
Maanava janmamu dhanyamounu
Maanava janmamu dhanyamounu
Shankha Chakraadi dharudavaina
Shankha Chakraadi dharudavaina
Venkateshwara Venkateshwara
Shrinivasa Shrinivasa
Venkateshwara Shrinivasa
Shree Venkateshwara
Anantha lokala adhipathivai
Anantha lokala adhipathivai
Annamayya koniyadina
Annamayya koniyadina
Annita neeve ayiyunna
Annita neeve ayiyunna
Swami Shree Venkateshwara
Parama paavana nee naamamu
Parama paavana nee naamamu
Paadudaam baalaa nee naamamu
Paadudaam baalaa nee naamamu
Maanava janmamu dhanyamounu
Maanava janmamu dhanyamounu