Telugu Lyrics
నగ నగల నగులమ్మో
గంగమ్మ తోడుగ వచ్చే
రంగమ్మ నగులమ్మో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
ఒళ్ళంతా అల్లరి పిల్ల
ఒడిలోన నిదురే నిద్దుర
బుగ్గల్లోన వెన్న ముద్ద
పగలల్లా ఆడుకునే దొంగ
పసిడి బంగారములాంటి
పసిపాప నగులమ్మో
మల్లిపూల మంచం పైన
మురిసెనే నగులమ్మో
నగులమ్మో నగులమ్మో
నగ నగల నగులమ్మో
గంగమ్మ తోడుగ వచ్చే
రంగమ్మ నగులమ్మో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
నాన్నంటే చంకెక్కి
అమ్మంటే కళ్ళ పడి
అన్నంటే ఆటపట్టి
అందరిలోన అల్లరి
చెల్లెలిపై చిలిపిగ
గెంతులేసే కోతిలా
చుట్టూరా తిరుగుతూ
ముద్దులొలికించే నగులమ్మో
పసిడి బంగారములాంటి
పసిపాప నగులమ్మో
మల్లిపూల మంచం పైన
మురిసెనే నగులమ్మో
నగులమ్మో నగులమ్మో
నగ నగల నగులమ్మో
గంగమ్మ తోడుగ వచ్చే
రంగమ్మ నగులమ్మో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో
కాళ్ళకి గజ్జె కట్టి
పరుగులెత్తే వానజల్లు
నవ్వులన్నీ పూలు పూసి
నిండిపోనీ మన కళ్ళు
చుక్క చుక్క మెరిసే
నగలను మోసే నగులమ్మో
కిలకిల మని నవ్వే
సందెపొద్దు నగులమ్మో
పసిడి బంగారములాంటి
పసిపాప నగులమ్మో
మల్లిపూల మంచం పైన
మురిసెనే నగులమ్మో
నగులమ్మో నగులమ్మో
నగ నగల నగులమ్మో
గంగమ్మ తోడుగ వచ్చే
రంగమ్మ నగులమ్మో
English Lyrics / Transliteration
Naga Nagala Nagulammo
Gangamma Thoduga Vachche
Rangamma Nagulammo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Ollantha Allari Pilla
Odilona Nidure Nidura
Buggallona Venna Mudda
Pagalalla Aadukune Donga
Pasidi Bangaramulanti
Pasipaapa Nagulammo
Mallipoola Mancham Paina
Murisene Nagulammo
Nagulammo Nagulammo
Naga Nagala Nagulammo
Gangamma Thoduga Vachche
Rangamma Nagulammo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Nannante Chankekki
Ammante Kalla Padi
Annante Aatapatti
Andarilona Allari
Chellelipai Chilipiga
Genthulese Kothila
Chuttura Thiruguthoo
Muddhulolikinche Nagulammo
Pasidi Bangaramulanti
Pasipaapa Nagulammo
Mallipoola Mancham Paina
Murisene Nagulammo
Nagulammo Nagulammo
Naga Nagala Nagulammo
Gangamma Thoduga Vachche
Rangamma Nagulammo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Ayyayyo Ayyayyo
Kallaki Gajje Katti
Parugullethe Vanajallu
Navvulanni Poolu Poosi
Nindipone Mana Kallu
Chukka Chukka Merise
Nagalannu Mose Nagulammo
Kilakila Mani Navve
Sandhepoddu Nagulammo
Pasidi Bangaramulanti
Pasipaapa Nagulammo
Mallipoola Mancham Paina
Murisene Nagulammo
Nagulammo Nagulammo
Naga Nagala Nagulammo
Gangamma Thoduga Vachche
Rangamma Nagulammo